ఎంకి నాయుడు బావ
ఎంకి నాయుడు బావ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | వెంకటేష్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
ఎంకి నాయుడు బావ 1978లో విడుదలైన తెలుగుసినిమా. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటి వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈసినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- వాణిశ్రీ
- చంద్రమోహన్
- రావుగోపాలరావు
- రాజబాబు
- అల్లురామలింగయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ఎం.ప్రభాకరరెడ్డి
- కాంతారావు
- ఎం.రంగారావు
- పినిశెట్టి
- అర్జా జనార్థనరావు
- చంద్రకళ
- షావుకారు జానకి
- రాజసులోచన
- జయమాలిని
- నిర్మల
- లక్ష్మీదేవి
- జయవిజయ
- కల్పనా రాయ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: బోయిన సుబ్బారావు
- స్టుడియో: వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్
- నిర్మాత: దగ్గుబాటి వెంకటేష్
- ఛాయాగ్రహణం: పి.ఎన్.సుందరం
- కూర్పు: కె.ఎ.మార్తాండ్
- సంగీతం: కె.వి.మహదేవన్
- పాటలు: ఆచార్య అత్రేయ, సి.నారాయణరెడ్డి
- గాయకులు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి
- కళాదర్శకుడు: వి.వి.రాజేంద్రకుమార్
- నృత్య దర్శకులు: చిన్ని
- సమర్పణ: డి.రామానాయుడు
- కథ: ఎస్.ఆర్.పినిశెట్టి
- సంభాషణలు: ఎస్.ఆర్.పినిశెట్టి
- విడుదల తేదీ: 1978 డిసెంబరు 29
పాటల జాబితా
[మార్చు]1. పదహారు దాటింది పరువాన్ని మీటింది, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఎంకంటే ఎవరంట ఎరగనోళ్ళు ఎంకి , రచన: ఆత్రేయ, గానం.పి సుశీల
3.కళ్ళు కాళ్ళు లేని దాన్ని బాబులు అంటే, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల
4.నువ్వాడ నే నీడ నువ్వు నేను వెలుగునీడ, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5.బ్రహ్మచారి ముదిరినా బెండకాయ , రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.మొక్కులెన్నో మొక్కుకున్నా ముడుపులెన్నో, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
7.వన్ టూ లేటజ్ డు ఏక్ దో బాగుందో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి.
మూలాలు
[మార్చు]- ↑ "Enki Naidu Bava (1978)". Indiancine.ma. Retrieved 2020-08-20.
2 .ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.
- 1978 తెలుగు సినిమాలు
- రామానాయుడు నిర్మించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- వాణిశ్రీ నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- రాజసులోచన నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- జయమాలిని నటించిన సినిమాలు
- చంద్రకళ నటించిన సినిమాలు