జయ విజయ
స్వరూపం
| జయ విజయ (1959 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి. విఠలాచార్య |
|---|---|
| నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
జయవిజయ తెలుగు జానపద చిత్రం. బి.విఠలాచార్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాంతారావు, కృష్ణకుమారి, ముక్కామల,రాజనాల, ముఖ్య పాత్రలు పోషించారు.1959, ఏప్రిల్,17 న విడుదలైన ఈ చిత్రానికి సంగీతం రాజన్- నాగేంద్ర అందించారు.[1]
తారాగణం
[మార్చు]- కాంతారావు
- కృష్ణకుమారి
- రాజనాల
- ముక్కామల
- రమాదేవి
- స్వర్ణలత
- బాలకృష్ణ
- అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత,దర్శకుడు: బి.విఠలాచార్య
- రచన: జి.కృష్ణమూర్తి
- సంగీతం: రాజన్- నాగేంద్ర
- నేపథ్య గానం: ప్రతివాది భయంకర శ్రీనివాస్, పులపాక సుశీల, నాగేంద్ర, కోక రాణి, మాధవపెద్ది సత్యం,వైదేహి,
- నిర్మాణ సంస్థ: విఠల్ ప్రొడక్షన్స్
- విడుదల:17:04:1959.
- చిన్నారి సుమబాలా చేరావే చెలు మ్రోల చిగురల - నాగేంద్ర, పి.సుశీల
- చిన్నారి సుమబాల చేరావే చెరసాల చిగురాకు జంపాల - పి.సుశీల
- గిలిగింతలు చక్కిలిగింతలుతో- కె.రాణీ, నాగేంద్ర, పి.బి.శ్రీనివాస్
- ఆడాలి పెళ్లాడాలి పిల్లా నిన్ను నేను పెళ్ళాడాలి- నాగేంద్ర, కె.రాణి
- ఓ కులదేవతా వినవమ్మా నేనాకులమందితి వినవమ్మా - పి.సుశీల
- కీచక వధవీధి నాటకం) శ్రీ గణనాయకా సిద్ధి - నాగేంద్ర,మాధవపెద్ది , వైదేహి
- జై చండి చండి చండి జై జయ చాముండి- మాధవపెద్ది, పి సుశీల బృందం
- నందనమేన ఉంది వనాన అందముల చిందేనిలా- పి సుశీల బృందం .
మూలాలు
[మార్చు]- ↑ "Jaya Vijaya (1959)". Indiancine.ma. Retrieved 2025-07-13.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.