శౌర్య చక్ర (1992 సినిమా)
స్వరూపం
శౌర్యచక్ర (1992 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
నిర్మాణం | దేవు శివానందరావు |
రచన | అరణి(జగన్నాథశర్మ) |
చిత్రానువాదం | బోయిన సుబ్బారావు |
తారాగణం | శోభన, రాజ్‌కుమార్ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర |
గీతరచన | సిరివెన్నెల |
సంభాషణలు | గణేష్ పాత్రో |
నిర్మాణ సంస్థ | శ్రీరామలక్ష్మి మూవీస్ |
భాష | తెలుగు |
శౌర్య చక్ర శ్రీరామలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై దేవు శివానందరావు నిర్మించిన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- రాజ్ కుమార్
- శోభన
- కోట శ్రీనివాసరావు
- సాయి కుమార్
- సుత్తి వేలు
- బాబు మోహన్
- జ్యోతి
- వై.విజయ
- జె.వి.రమణమూర్తి
- జయలలిత
- లక్ష్మీప్రియ
- విజయకుమార్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయిన సుబ్బారావు
- కథ: అరణి(జగన్నాథశర్మ)
- సంభాషణలు: గణేష్ పాత్రో
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సంగీతం: జె.వి.రాఘవులు
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- నిర్మాత: దేవు శివానందరావు
పాటలు
[మార్చు]క్ర.సం | పాట | గాయకులు | రచన |
---|---|---|---|
1 | "అబ్బాయో ఏందా సూపు" | చిత్ర, బృందం | సిరివెన్నెల |
2 | "శభాష్ అనండే" | చిత్ర, బృందం | |
3 | "అన్నమొద్దు సున్నమొద్దు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
4 | "ఒడిదుడుకులు పడినావా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
5 | "సహనం చాలించవమ్మా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
6 | "అప్పుడే ఏమయిందిర అప్పల కొండా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Sourya Chakra (Boina Subbarao) 1992". indiancine.ma. Retrieved 21 October 2022.