సంసార బంధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంసార బంధం తెలుగు చలన చిత్రం 1980 జనవరి 13 న విడుదల.బోయిన సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నూతన్ ప్రసాద్, శ్రీధర్, జయసుధ, ప్రభ, ముఖ్య తారాగణం.సంగీతం జె వి.రాఘవులు అందించారు.

సంసార బంధం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
కథ సి. ఆనందారామం
తారాగణం నూతన్ ప్రసాద్,
ప్రభ,
శ్రీధర్,
జయసుధ,
నారాయణరావు
సంగీతం జె.వి.రాఘవులు
సంభాషణలు పరుచూరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
కూర్పు నాయని మహేశ్వరరావు
నిర్మాణ సంస్థ రాజకమల్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

శ్రీధర్

జయసుధ

నూతన్ ప్రసాద్

ప్రభ

నారాయణ రావు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బోయిన సుబ్బారావు

నిర్మాత: కె.సి.శేఖర్ బాబు

నిర్మాణ సంస్థ: రాజ్ కమల్ మూవీస్

సంగీతం: జె.వి.రాఘవులు

కథ: సి.ఆనందరామం

ఫోటోగ్రఫి: ఎస్.గోపాల్ రెడ్డి

మాటలు: పరుచూరి వెంకటేశ్వరరావు

సాహిత్యం:మైలవరపు గోపి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

విడుదల:1980:జనవరి 13.

పాటల జాబితా

[మార్చు]

1.ఇదే నేను కోరుకొన్నా ఇన్నినాళ్ళుగా , రచన: మైలవరపు గోపి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

2.వేణుగానాలు నీరాకలోన వేయి, రచన: మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.