Jump to content

గురు బ్రహ్మ

వికీపీడియా నుండి
గురు బ్రహ్మ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
చంద్రమోహన్ ,
శారద
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

గురుబ్రహ్మ 1986 డిసెంబరు,25 న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, శారద,చంద్రమోహన్, తులసి, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • అక్కినేని నాగేశ్వరరావు
  • శారద
  • చంద్రమోహన్
  • తులసి
  • దగ్గుబాటి రాజా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బోయిన సుబ్బారావు
  • సంగీతం: కె.చక్రవర్తి
  • గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • నిర్మాత: డి.రామానాయుడు
  • నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్
  • విడుదల1986: డిసెంబరు:25.

పాటల జాబితా

[మార్చు]
  1. మనసిచ్చానని చెప్పనా మాటిచ్చానని తప్పనా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  2. ఓ బ్రహ్మ ఓ విష్ణు ఓ మహేశ్వర, రచన: వేటూరి, గానం.
  3. ఓ తెలుగు విద్యార్థి ఓ తెలుగు విద్యార్థి మా జాతికి ఉగాది నీవు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. ప్రేమించు ఎస్ అంటా కవ్వించు , రచన: వేటూరి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  5. శ్రావణమాసం చేసింది ఎంతో మోసం నల్లని మేఘం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Guru Brahma (1986)". Indiancine.ma. Retrieved 2025-07-12.

బాహ్య లంకెలు

[మార్చు]