అమ్మానాన్న (1976 తెలుగు సినిమా)
Jump to navigation
Jump to search
అమ్మానాన్న (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.లెనిన్ బాబు |
---|---|
నిర్మాణం | తమ్మారెడ్డి కృష్ణమూర్తి |
తారాగణం | కృష్ణంరాజు, ప్రభ |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అమ్మా నాన్న 1976లో విడుదలైన తెలుగు సినిమా. రవీంద్రా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు టి.లెనిన్ బాబు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాజబాబు, ప్రభ, చంద్రమోహన్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతాన్ని టి.చలపతిరావు అందించాడు.
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు
- రాజబాబు
- ప్రభ
- చంద్రమోహన్
- ముక్కామల
- సాక్షి రంగారావు
- గోకిన రామారావు
- నిర్మల
- జ్యోతిలక్ష్మి
- ప్రమీల
- రమాప్రభ
- జయసుధ
- బేబీ రోహిణి
- సీతారాం
- కె.కె.శర్మ
- సత్తిబాబు
- కాకరాల
- ఏచూరి
- ఈశ్వర్
సాంకేతిక వర్గం
[మార్చు]- బ్యానర్: రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
- కథ: యద్దనపూడి సులోచనారాణి
- కథా విధానం: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
- మాటలు: పినిశెట్టి
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశారథి, అప్పలాచార్య
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రమేష్, ఎల్.ఆర్.అంజలి, షరావతి
- దుస్తులు: రాము
- కళ:జి.వి.సుబ్బారావు
- నృత్యం: చిన్ని - సంపత్
- పోరాటాలు: రాఘవులు, సాంబశివరావు
- స్టిల్స్: ఎం.సత్యం
- కూర్పు: ఎ.సంజీవి
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.కృష్ణారావు
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: రవి, రఘు
- సంగీతం: టి.చలపతిరావు
- నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
- దర్శకత్వం: టి.లెనిన్ బాబు
- ఎంత బాగుంది బావా ...: రచన: సి.నా.రె, గానం: పి.సుశీల
- పాప ఉన్న ఇంటికన్నా... రచన: సి.నా.రె, గానం:పి.సుశీల
- నాకు నీవు నీకు నేను: రచన: దాశరథి, గానం: పి.సుశీల, ఎస్.పి.బాలు, షరావతి
- నూనూగు మీసాలోడా.. రచన: సినారె, గానం: పి.సుశీల
- నువ్వే కావాలి... రచన: సినారె, గానం: పి.సుశీల
- మై డియర్ బుచ్చమ్మా... రచన: అప్పలాచార్య కొడకండ్ల, గానం: మాధవపెద్ది రమేష్, ఎల్.అర్. అంజలి
- కురిసే చినుకులా గుసగుసలు.. రచన: సినారె, గానం; బాలు, సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Amma Nanna (1976), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2014-07-07. Retrieved 2020-08-10.
బాహ్య లంకెలు
[మార్చు]- "అమ్మానాన్న పూర్తి సినిమా". యూ ట్యూబ్.
{{cite web}}
: CS1 maint: url-status (link)