మా మంచి అక్కయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా మంచి అక్కయ్య
(1970 తెలుగు సినిమా)
Maa manci akkayya poster.jpg
దర్శకత్వం వి.రామచంద్రరావు
నిర్మాణం కె.ఆనందమోహన్
తారాగణం కె.ఆర్.విజయ ,
కాంతారావు
శోభన్ బాబు,
కృష్ణ
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నిర్మాణ సంస్థ ఏ.యం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఎవరన్నారురా ఇది లోకమని కానేకాదు రుజవైపోయెను నరకమని - ఘంటసాల - రచన: డా. సినారె
  2. ఏమో ఏమో అడగాలనుకున్నాను - ఘంటసాల, జానకి, పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: అప్పలాచార్య
  3. చెల్లీ ఓ చెల్లీ చెల్లీ ఓ చెల్లీ విలపించకు చల్లని తల్లి ఇది ఎవరు చేసిన - ఘంటసాల - రచన: డా. సినారె
  4. చిట్టిపాపా చిన్నారి పాపా మీ అమ్మగాని మా అమ్మగాని లోకాన - సుశీల బృందం
  5. చూపులు కలసిననాడే నీ రూపం మిసమిసలాడే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా. సినారె
  6. ప్రణయ పర్యంకమ్మున పవళించు .. వెళ్లి రావమ్మ చెల్లి - ఘంటసాల కోరస్ - రచన: డా. సినారె
  7. . మనసే చల్లని జాబిలిగా - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి