జాతకరత్న మిడతంభొట్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతకరత్న మిడతంభొట్లు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం పద్మనాభం
తారాగణం కాంతారావు,
గీతాంజలి
సంగీతం ఎస్. పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ రేఖా & మురళీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

జాతకరత్న మిడతంభొట్లు 1971 లో బి. పద్మనాభం దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో కాంతారావు, గీతాంజలి, పద్మనాభం, త్యాగరాజు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలో పాటలన్నీ కె. అప్పలాచార్య, మైలవరపు గోపి రచించారు.

  1. అమ్మమ్మమ్మో అయ్యయ్యో తాళలేని బాధరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
  2. కనరావా ఓ ప్రియా ఇక లేవా ఓ ప్రియా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ - రచన: అప్పలాచార్య
  3. చిలకా ఓ పంచరంగుల చిలకా మొలకా - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య
  4. చిన్నారి రాణి సిరిమల్లె పువ్వు చిరునవ్వులోనే వెన్నలలు - ఎస్.పి.బాలు - రచన: గోపి
  5. చెలియా సఖియా ఏమే ఈ వేళ చలిగా ఉన్నది - పి.సుశీల బృందం - రచన: అప్పలాచార్య
  6. దయచూడవే గాడిద నిగమ దయ చూడవే పరువ కోసమని - ఎస్.పి.బాలు - రచన: అప్పలాచార్య
  7. నీ చేయి నా చేయి పెనవేసి బాస చెయ్యి కలకాలం - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: గోపి
  8. బంగారు తల్లి నా చెల్లెలు మాయింటి దీపం ఈ చెల్లెలు - ఎస్.పి.బాలు - రచన: అప్పలాచార్య
  9. వీరన్న సంపద విషయమ్ము వివరించి (పద్యం) - ఎస్.పి.బాలు - రచన: అప్పలాచార్య

మూలాలు

[మార్చు]