మాంగల్య భాగ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాంగల్య భాగ్యం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం పద్మనాభం
తారాగణం భానుమతి,
జగ్గయ్య,
గుమ్మడి,
పద్మనాభం,
శ్రీధర్
నిర్మాణ సంస్థ రేఖా & మురళీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మాంగల్య భాగ్యం 1974, సెప్టెంబర్ 7వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు

[మార్చు]
  • భానుమతి
  • జయంతి
  • శుభ
  • వెన్నిరాడై నిర్మల
  • నిర్మలమ్మ
  • సూర్యకళ
  • రమాప్రభ - ద్విపాత్రాభినయం
  • జగ్గయ్య
  • చంద్రమోహన్
  • శ్రీధర్
  • ప్రభాకరరెడ్డి
  • సాక్షి రంగారావు
  • పద్మనాభం - ద్విపాత్రాభినయం
  • జయసింధూరి
  • విజయబాల
  • ఎ.ఎల్.నారాయణ
  • శ్యాంబాబు
  • హనుమంతరావు
  • గణేష్

సాంకేతికనిపుణులు

[మార్చు]
  • నిర్మాత: బి.మురళి
  • దర్శకత్వం: పద్మనాభం
  • కథ:సుబ్రహ్మణ్యరెడ్డియార్
  • మాటలు: అప్పలాచార్య
  • పాటలు: దాశరథి, వేటూరి, అప్పలాచార్య, ఆంజనేయశాస్త్రి
  • సంగీతం: ఎం.ముత్తు, భానుమతి
  • నేపథ్యగానం: పి.సుశీల, వాణీజయరామ్‌, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పద్మనాభం
  • ఛాయాగ్రహణం: ఎ.ఆర్.కె.మూర్తి
  • నృత్యాలు: హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి, వేణుగోపాల్
  • కళ: అనంతరాం
  • కూర్పు: ఆర్.సురేంద్రనాథ్ రెడ్డి

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఎం.ముత్తు సంగీతం సమకూర్చాడు. భానుమతి పాడిన పాటలకు ఆమె స్వయంగా బాణీలు కట్టింది.[1]

వరుస సంఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 ఛాలెంజ్! మెరుపులా ఉతుకుతున్న అమ్మాయీ ఛాలెంజ్! మబ్బులాగా ఉరుకుతున్న అబ్బాయీ సినారె ఎం.ముత్తు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
2 రామకథ మరి మరి అనరాదా జన్మతరించునులే వీటూరి భానుమతీ రామకృష్ణ భానుమతీ రామకృష్ణ
3 అందాలా ఈ మల్లెల మాలా మెడలో నవ్వెనీవేళ దాశరథి ఎం.ముత్తు పి.సుశీల, వాణీ జయరామ్
4 ఇద్దరు తల్లుల వరమిదే ఇంట వెలసెనే ఆనంద నిలయమే నా తనువు పొంగెనే వీటూరి భానుమతీ రామకృష్ణ భానుమతీ రామకృష్ణ
5 Let me shy Let me cry when I am blue Tony భానుమతీ రామకృష్ణ భానుమతీ రామకృష్ణ
6 బ్రాందీ బాగుందీ భలే గమ్మత్తుగానే ఉంది అప్పలాచార్య ఎం.ముత్తు పద్మనాభం, ఎల్.ఆర్.ఈశ్వరి
7 నీలి గగనాల తాకే శిఖరాలపైన వెలసింది మన ప్రేమసీమ చెరువు ఆంజనేయశాస్త్రి ఎం.ముత్తు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
6 రావేలనే! సఖీ! ప్రియా! రాధా! కలకాలం అనురాగం నా మదిలోన నింపేవు కాదా! దాశరథి ఎం.ముత్తు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. చలపతిరావు. మాంగల్య భాగ్యం పాటలపుస్తకం. p. 12. Retrieved 5 September 2020.