Jump to content

తల్లీ కొడుకులు

వికీపీడియా నుండి
తల్లీ కొడుకులు
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
కాంచన
నిర్మాణ సంస్థ గౌరీశంకర్ పిక్చర్స్
భాష తెలుగు

తల్లీ కొడుకులు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో కృష్ణ,కాంచన జంటగా నటించిన తెలుగు సినిమా. గౌరీ శంకర్ పిక్చర్స్ బ్యానర్‌పై గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమా 1973, మే 31న విడుదలయ్యింది.[1][2]

నటీనటులు

[మార్చు]
  • కృష్ణ
  • కాంచన
  • అంజలీ దేవి
  • కృష్ణంరాజు
  • చంద్రమోహన్
  • అల్లు రామలింగయ్య
  • ధూళిపాళ
  • ముక్కామల
  • ఏడిద నాగేశ్వరరావు
  • రమాప్రభ
  • లీలారాణి
  • సంధ్యారాణి
  • విజయభాను
  • విజయ గిరిజ
  • రమోలా
  • మీనాక్షి
  • మాస్టర్ బ్రహ్మానందం
  • మాస్టర్ జగన్నాథ్
  • బేబీ సరిత
  • బేబీ సరళ
  • బేబీ సరోజ
  • వల్లం నరసింహారావు
  • పూసల
  • ఆనంద్ మోహన్
  • ఎస్.వి.జగ్గారావు
  • రావి కొండలరావు
  • నల్ల రామమూర్తి
  • వల్లూరి బాలకృష్ణ
  • జి.వి.రావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాతలు: గుమ్మడి వీరయ్య, రామినేని కోటేశ్వరరావు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • ఛాయాగ్రహణం: మోహ్లీ ఇరానీ
  • కూర్పు: ఎస్.పి.ఎస్.వీరప్ప
  • కళ: సోమనాథ్
  • సంగీతం: జి.కె.వెంకటేష్
  • పాటలు: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, దాశరథి, అప్పలాచార్య
  • మాటలు: పినిశెట్టి
  • నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, రమణ
  • నిర్మాణ సంస్థ:గౌరీ శంకర్ పిక్చర్స్
  • విడుదల:31:03:1973 .

పాటల జాబితా

[మార్చు]

1.ఇప్పుడేమంటావు ఎలా వుందంటావు - రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

2.కలలెన్నో కన్నావమ్మా కన్నీరే మిగిలిందమ్మా - రచన:దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

3.జోలపాట పాడనా ఓపసిదాన ఉయ్యాల వూపనా చిన్నదాన- రచన:దాశరథి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

4.నిన్ను మెచ్చాను నీలో నిజాన్ని మెచ్చాను- రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి.సుశీల

5.వెయ్ వెయ్ వేయ్ ఇంకా కొంచం వెయ్ పొయ్ పోయ్- రచన: కొడకండ్ల అప్పలాచార్య, గానం.ఎల్ ఎల్ ఈశ్వరి

6.శ్రీగౌరీ శంకరుల కృపవల్లనే సిరులెన్నో మాఇంట విలసిల్లునే- రచన: ఆరుద్ర, గానం.రమణ .

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Thalli Kodukulu (P. Chandrasekhara Reddy) 1973". ఇండియన్ సినిమా. Retrieved 12 November 2023.
  2. "Thalli Kodukulu (1973)". Indiancine.ma. Retrieved 2024-06-19.

3.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.