సంతానం - సౌభాగ్యం
స్వరూపం
సంతానం-సౌభాగ్యం (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.ఎస్.ప్రకాశరావు |
---|---|
నిర్మాణం | కేశన జయరామ్ |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల, సత్యనారాయణ |
సంగీతం | బి.శంకర్ |
నిర్మాణ సంస్థ | రవిరాజ్ కంబైన్స్ |
భాష | తెలుగు |
సంతానం - సౌభాగ్యం 1975 లో విడుదలైన తెలుగు సినిమా. డి. ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం బి. శంకర్ సమకూర్చారు.
నటీనటులు
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: డి.ఎస్.ప్రకాశరావు
- నిర్మాత: కేశన జయరామ్
- సంగీతం: బి.శంకర్
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- మాటలు: అప్పలాచార్య, మదన్‌మోహన్
- కళ: రాజేంద్రకుమార్
- కూర్పు: వీరప్ప
పాటలు
[మార్చు]- చెలీ నీ తోడుగా నేను ఉండగా ఇక నీ మనసే నవ్వాలి నిండుగా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- నీవొక దేవుడవేనా నీ న్యాయమీదేనా నీ న్యాయమీదేనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: శ్రీశ్రీ
- నేనూ ఒక కవిని భావకవిని యతి తెలియదు ప్రాస - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యల్.ఆర్.అంజలి - రచన: సినారె
- పలికే కనులు మధువొలికే కలలు ఆ కనులలోని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:సినారె
- బావా బావా బన్నీరు బావ మాట పన్నీరు బావంటే బావ - పి.సుశీల - రచన: కొసరాజు
- ముద్దు ముద్దు ముద్దు ముద్దు బొమ్మలు రంగు రంగు బొమ్మలు - పి.సుశీల - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగులో సంతానం - సౌభాగ్యం పాటలు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)