వనజ గిరిజ
Jump to navigation
Jump to search
వనజ గిరిజ (1976 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గౌతం |
నిర్మాణ సంస్థ | శ్రీ వనజ మూవీస్ |
భాష | తెలుగు |
వనజ గిరిజ 1976 ఏప్రిల్ 22న విడుదలయిన తెలుగు చిత్రం. శ్రీ వనజ మూవీస్ పతాకంపై ఇ.కుప్పుస్వామి నిర్మించిన ఈ సినిమాకు గౌతం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు.[1]
పాటలు[మార్చు]
- జేజేజేజే సీతారాం చాంగ్ భళారే సాదూరాం - రమేష్ , పి.సుశీల బృందం - రచన: కొసరాజు
- అందగాడా సందెవేళ ఏఊరు వెళతావురా - ఎస్.జానకి - రచన: సినారె
- కంటిలో ఎరుపు పెదవిపై పిలుపు వంటిలో విరుపు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
- నువ్వెందుకు పుట్టినావురా కన్నతండ్రి - మాధవపెద్ది, శరావతి - రచన: అప్పలాచార్య
- నేనున్నాను నీకోసమే దాచుకున్నాను అందాలు - ఎస్.జానకి - రచన: సినారె
మూలాలు[మార్చు]
- ↑ "Vanaja Girija (1976)". Indiancine.ma. Retrieved 2020-08-26.
బయటిలింకులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)