Jump to content

అనూరాధ (సినిమా)

వికీపీడియా నుండి

అనూరాధ, 1971లో విడుదలైన తెలుగు సినిమా.దీనిని అనూరాధ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థపై నిర్మించారు.

అనురాధ
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం కె.వి. మహదేవన్
నిర్మాణ సంస్థ అనూరాధ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో చేస్తున్నావెంత గారడీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  2. కూరకని రారా కొంటె కుర్రోడా గోంగూరకని రారా - పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. కోడవయసు కుర్రోడా గుండెలు తీసిన మొనగాడా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
  4. చెప్తా చెప్తా కన్నులతోనే కబురొకటి చెప్తా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  5. పొంగే మధువు ఏమంటుందో పూచే మనసు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణ రెడ్డి
  6. యాదయ్య యాదయ్య జాజిరీ యదలోన బాధయ్య - స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు - రచన: అప్పలాచార్య