Jump to content

హారతి (సినిమా)

వికీపీడియా నుండి
హారతి
(1974 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ దేవీ ప్రియదర్శిని పిక్చర్స్
భాష తెలుగు

హరతి 1974 అక్టోబరు 12న విడుదలైన తెలుగు సినిమా. దేవి ప్రియదర్శిని పిక్చర్స్ బ్యానర్ పై ఎం.చంద్రశేఖర్, బండి కృష్ణారావు లు నిర్మించిన ఈ సినిమాకు పి. లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, శారద, జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించగా కె. చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టూడియో: దేవి ప్రియదర్శిని పిక్చర్స్
  • నిర్మాత: ఎం. చంద్రశేఖర్, బండి కృష్ణారావు;
  • ఛాయాగ్రాహకుడు: శేఖర్ - సింగ్;
  • ఎడిటర్: పి.వి. నారాయణ;
  • స్వరకర్త: కె. చక్రవర్తి (సంగీతం);
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, దాశరథి, కోడకండ్ల అప్పలచార్య, మైలవరపు గోపి
  • కథ: డాక్టర్ కొమ్మురి వేణుగోపాల రావు;
  • స్క్రీన్ ప్లే: పి. లక్ష్మీ దీపక్;
  • సంభాషణ: మద్దిపట్ల సూరి, కోడకండ్ల అప్పలచార్య
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, బి. పద్మనాభం, చక్రవర్తి (సంగీతం), ఎల్.ఆర్. అంజలి, కౌసల్య
  • ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణుడు;
  • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి, రాజనాంబి, మలేషియా మహాలింగం


పాటల జాబితా

[మార్చు]

1.అటు తుది జాములో పొద్దువాలిందిలే,రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి

2.ఎప్పుడు నిన్నే ఇలాగే చూడాలి చప్పుడూ చేయని, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.ఎవరిముందు పాడినా ఆపాట ఒకటే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి, పి సుశీల

4.కప్పా అందరికన్నా నువ్వే, రచన: కొడకండ్ల అప్పలాచార్య, గానం.చక్రవర్తి, పద్మనాభం, ఎల్.ఆర్ అంజలీ

5.కలగా అనురాగమే వెన్నెలగా కళకళ లాడే కాపురం,రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల

6.నా జోల ఉయ్యాలలో ఈవేళ నిదురించు బాబూ,రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పి.సుశీల

7.నానోట ఏపాట పాడినా నీకది నూరేళ్ళ దీవెన, రచన:మైలవరపు గోపి, గానం.పి.సుశీల .

మూలాలు

[మార్చు]
  1. "Harathi (1974)". Indiancine.ma. Retrieved 2021-05-10.

. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]