అనుమానం మొగుడు
Jump to navigation
Jump to search
అనుమానం మొగుడు | |
---|---|
దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
కథ | బరంపురం కొల్లాడి |
నిర్మాత | చిన్నారి రాఘవ |
ఛాయాగ్రహణం | డి.కె.గోయల్ |
కూర్పు | ఎం.ఎస్.ఎన్.మూర్తి |
సంగీతం | ఎ.ఎ.రాజ్ |
నిర్మాణ సంస్థ | జయలక్ష్మి ఎంటర్‌ప్రైజస్ |
విడుదల తేదీ | 1982 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనుమానం మొగుడు నూతన నటీనటులతో నిర్మించబడి 1982లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించాడు.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: గిడుతూరి సూర్యం
- నిర్మాత: చిన్నారి రాఘవ
- కథ: బరంపురం కొల్లాడి
- మాటలు:ఆర్.వి.చలం
- పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి, వడ్డేపల్లి కృష్ణ
- సంగీతం: ఎ.ఎ.రాజ్
- కళ:బి.చలం
- కూర్పు:ఎం.ఎస్.ఎన్.మూర్తి
- నృత్యాలు:శేషు
- ఛాయాగ్రహణం: డి.కె.గోయల్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు ఎ.ఎ.రాజ్ సంగీతం నిర్వహించాడు.[1]
క్ర.సం. | పాట | పాడినవారు | రచన |
---|---|---|---|
1 | ఒక్క నువ్వు ఒక్క నువ్వు పక్కపక్కన ఈ పక్క | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ |
సి.నా.రె. |
2 | చిన్నారి జానకి శ్రీమంతం ఎన్నెన్ని నోముల ఫలితం | ఎస్.జానకి, ఆర్.ఛాయాదేవి |
సి.నా.రె. |
3 | బొంబై నుంచి నేను రాములమ్మ బొట్టు కాటుక తెచ్చా | ప్రకాశరావు, ఆర్.ఛాయాదేవి |
వడ్డేపల్లి కృష్ణ |
4 | మదనగోపాల బాలా నా మదిలోని నీ పదమే నెమ్మదిగా | పి.సుశీల | సి.నా.రె. |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరు భాస్కరరావు. "అనుమానం మొగుడు -1982". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 5 ఫిబ్రవరి 2020. Retrieved 5 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)