అనుకున్నది సాధిస్తా
Jump to navigation
Jump to search
అనుకున్నది సాధిస్తా (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | నరసింహరాజు, లత |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | భాగ్యనగర్ స్టూడియోస్ |
భాష | తెలుగు |
అనుకున్నది సాధిస్తా 1978, సెప్టెంబరు 2న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో లత ద్విపాత్రాభినయం చేసింది.
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం,దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- నిర్మాత: బాదం రామస్వామి
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- కథ, మాటలు: రాజశ్రీ
- సంగీతం: రమేష్ నాయుడు
- పాటలు: రాజశ్రీ, ఆరుద్ర, దాసం గోపాలకృష్ణ, గోపి
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, ఎస్.పి.శైలజ, జి.ఆనంద్
- కళ: బి.చలం
- నృత్యం:తరుణ్ కుమార్, తార
నటీనటులు
[మార్చు]- నరసింహ రాజు
- లత
- అంజలీదేవి
- శరత్ బాబు
- గిరిబాబు
- ఛాయాదేవి
- త్యాగరాజు
- మమత
- జయమాలిని
- మాడా వెంకటేశ్వరరావు
- హిమబిందు
- ప్రవీణ
పాటలు
[మార్చు]- చూడనీ బాగా చూడనీ చూసే కళ్ళను చూడనీ - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
- ప్రేమంటే లోకంలో... ఎవరికి తెలియదు - రచన: గోపీ - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- అయ్యోడప్పారాంతడక ఆవురావురు పడక - ఎస్. జానకి,ఆనంద్