లత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లత అనగా తెలుగు భాషలో పూల తీగ అని అర్ధం.

మెలికలు తిరిగిన లత

లత [ lata ] or లతిక lata. సంస్కృతం n. A creeper, a creeping plant, తీగ. A branch, కొమ్మ. ఖడ్గలత a slender sword. తనూలత her slender form. లతకూన lata-kūna. n. A sprig, (poetical phrase for a girl.) బాలిక, లేత తీగవంటి ఆడుది. లతాంగి lat-āngi. n. A slender woman; one whose form is slender as a sprig. తన్వంగి. లతాంతము lat-āntamu. n. A flower (lit: the extremity of a creeper.) లతాంతాస్త్రుడు one who uses blossoms for weapons, i.e., Manmadha, పుష్పాస్త్రుడు లేదా మన్మధుడు. Kālahas. iv. 31. లతాడోల latā-ḍōla. n. A swing formed of twigs. తీగె ఉయ్యాల. A. v. 66.


"https://te.wikipedia.org/w/index.php?title=లత&oldid=4344383" నుండి వెలికితీశారు