Jump to content

సోమరిపోతు

వికీపీడియా నుండి
సోమరిపోతు
(1972 తెలుగు సినిమా)

సోమరిపోతు సినిమా పోస్టర్
దర్శకత్వం వి.రామచంద్రరావు
తారాగణం చలం ,
వెన్నెరాడై నిర్మల
భాష తెలుగు

సోమరిపోతు ఏప్రిల్ 14, 1972న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కల్పన చిత్ర బ్యానర్ పై కె.వి.కె. బాబురావు నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. చలం, విజయలలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • చలం,
  • విజయలలిత,
  • జ్యోతిలక్ష్మి,
  • వెన్నిరాడై నిర్మల,
  • ఛాయాదేవి
  • చంద్రమోహన్
  • అల్లు రామలింగయ్య,
  • రాజనాల,
  • పెరుమాళ్ళు
  • పొట్టి ప్రసాద్,
  • కోళ్ళ సత్యం,
  • అప్పారావు,
  • చలపతి
  • బొడ్డపాటి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వి.రామచంద్రరావు
  • స్టూడియో: శ్రీ కల్పన చిత్ర
  • నిర్మాత: కె.వి.కె. బాబురావు;
  • ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. ప్రసాద్;
  • ఎడిటర్: పర్వతనేని శ్రీహరి రావు;
  • స్వరకర్త: జి.కె. వెంకటేష్;
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, అరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి
  • విడుదల తేదీ: ఏప్రిల్ 14, 1972
  • సమర్పించినవారు: చలం;
  • కథ,సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి;
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, గిరిజ
  • ఆర్ట్ డైరెక్టర్: వి.సూరన్న;
  • డాన్స్ డైరెక్టర్: కె. తంగప్పన్, తంగరాజ్, రాజు (డాన్స్), శేషు


పాటల జాబితా

[మార్చు]

1.అందిన ద్రాక్షలు పులుపా నా అందం నీకు వగరా, రచన: ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి

2.అమ్మ పిల్లా హమ్మామ్మ పిల్లా నీకు డబల్ గుండె, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్. జానకి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం

3.ఏమనుకున్నావు నావోడు ఆ పిల్లాడు నా మొగుడు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల

4.బుర్రముక్కలబ్బయ్యా బోడి సుబ్బయ్య, రచన: కొసరాజు, గానం.మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, గిరిజ బృందం

మూలాలు

[మార్చు]
  1. "Somaripothu (1972)". Indiancine.ma. Retrieved 2020-09-27.

. 2.ghantasala galaamrutamu ,kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]