గంగ మంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగ మంగ
(1973 తెలుగు సినిమా)
Ganga manga.jpg
దర్శకత్వం వి. రామచంద్రరావు
చాణక్య
తారాగణం కృష్ణ,
శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్
భాష తెలుగు

గంగ మంగ 1973లో విడుదలైన చిత్రం. ఇది హిందీలో విజయవంతమైన సీత ఔర్ గీత అనే సినిమా కి పునర్నిర్మాణం. ఇందులో శోభన్ బాబు, కృష్ణ, వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది.

తారాగణం[మార్చు]

  • గంగ/మంగ పాత్రల్లో వాణిశ్రీ
  • రవి పాత్రలో శోభన్ బాబు
  • కోటి పాత్రలో కృష్ణ
  • రేలంగి
  • దుర్గ పాత్రలో సూర్యకాంతం
  • బుజ్జి పాత్రలో చంద్రమోహన్
  • వై. విజయ
  • పద్మనాభం

పాటలు[మార్చు]

  1. అలా అలా అలా అలా గాలిలో పైరగాలిలో సాగిపోదామా - సుశీల, రామకృష్ణ
  2. గడసాన్ని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి - ఎస్.పి. బాలు, సుశీల
  3. తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను అది కవుల - ఘంటసాల, సుశీల
  4. హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందు ఒక్కటే మందురా - ఎస్.పి.బాలు

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గంగ_మంగ&oldid=2302940" నుండి వెలికితీశారు