దేవీ లలితాంబ
Jump to navigation
Jump to search
దేవీ లలితాంబ (1973 తెలుగు సినిమా) | |
దేవీ లలితాంబ పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వేలుమణి |
తారాగణం | కె.ఆర్.విజయ, ముక్కామల |
నిర్మాణ సంస్థ | అభిరామి మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కె.ఆర్.విజయ
- చంద్రమోహన్
- జయ
- విజయచంద్ర
- పి.హేమలత
- రాజబాబు
- సలీమా
- అల్లు రామలింగయ్య
- ఛాయాదేవి
- ముక్కామల
- ధూళిపాళ
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.ఎన్.వేలుమణి
- మాటలు: సముద్రాల (జూనియర్)
- పాటలు: ఆరుద్ర, దాశరథి, కె.జి.ఆర్.శర్మ, సముద్రాల (జూనియర్)
- సంగీతం:జి.కె.వెంకటేష్
- ఛాయాగ్రహణం:పి.భాస్కరరావు
- కూర్పు:పి.వి.నారాయణన్
- కళ:రామ్‌కుమార్
- నృత్యం:పి.మాధవన్
- నేపథ్య గానం: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
కథ
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు జి.కె.వెంకటేష్ బాణీ సమకూర్చాడు.[1]
క్రమ సంఖ్య | పాట/పద్యం/శ్లోకం | రచన | పాడినవారు |
---|---|---|---|
1 | శ్రీ నాగరాజా నమో శ్రీ దివ్యతేజా నమో | దాశరథి | ఎస్.జానకి |
2 | ధన్యోస్మి ధన్యోస్మి అంబా జన్మతరియించెన ఓ జగదంబా | ఆరుద్ర | పి.సుశీల |
3 | మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర (శ్లోకం) | ఆది శంకరాచార్య | పి.సుశీల |
4 | అర్థానాం ఆర్జనే దుఃఖం ఆర్జితానంచ రక్షణే (శ్లోకం) | ఆది శంకరాచార్య | పి.సుశీల |
5 | జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః (శ్లోకం) | ఆది శంకరాచార్య | పి.సుశీల |
6 | యెందరో తల్లులైరి మరియెందరో తండ్రులు భూమియందునన్ (పద్యం) | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
7 | వ్యాప్తింబొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్ (పద్యం) | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
8 | మూఢ విశ్వాస దాసులౌ మూర్ఖులార మూగ జీవాల బలిజేయ పూనినార (పద్యం) | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
9 | అనగనగా ఒక లేడి అడవిలోన పెరుగుతూంది ఆనందముగ భయము వీడి | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
10 | ఖలులు ఎన్నెన్ని కీడులు తలపనేమి సాగునే వారి యత్నమ్ము సఫలమగునే (పద్యం) | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
11 | చిరునవ్వు విరిసింది చిలిపి చెక్కిలిపైన | సముద్రాల జూనియర్ | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
12 | సర్వేశ్వరుడున్నాడురా సందేహము నీకేలరా | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
13 | అధిక విద్యావంతు లప్రయోజకులైరి పూర్ణ శుంఠలు సదా పూజ్యులైరి (పద్యం) | శేషప్పకవి | పి.సుశీల |
14 | వరుణా! కరుణామయా వరుణా! జలధరా! కరుణారసభరా! | సముద్రాల జూనియర్ | పి.సుశీల |
15 | అమ్మమ్మ చెప్పిన కథ కాదు అక్కడ ఇక్కడ వినలేదు | కె.జి.ఆర్.శర్మ | ఎస్.జానకి, ఉడుతా సరోజిని |
16 | నిరూపించుమా భద్రకాళి, నిజరూపమ్ము చూపి, ప్రతాపమ్ము తెలిపి | ఆరుద్ర | పి.సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ వేలుమణి (14 July 1973). దేవీ లలితాంబ పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 10 November 2021.