శ్రీమద్విరాట పర్వము
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
| శ్రీమద్విరాట పర్వము (1979 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
|---|---|
| నిర్మాణం | నందమూరి తారక రామారావు |
| తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ, నందమూరి బాలకృష్ణ |
| సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
| ఛాయాగ్రహణం | ఎం.ఎ.రెహమాన్ |
| నిర్మాణ సంస్థ | రామకృష్ణా సినీ స్టూడియోస్ |
| విడుదల తేదీ | మే 28, 1979 |
| భాష | తెలుగు |
శ్రీమద్విరాట పర్వము నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1979 లో రూపు దిద్దుకున్న కళాఖండం.ఈచిత్రంలో.నందమూరి తారక రామారావు, వాణీశ్రీ ,నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం సుసర్ల దక్షిణామూర్తి అందించారు.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_కృష్ణుడు/ దుర్యోధనుడు /బృహన్నల/అర్జునుడు/కీచకుడు (పంచ పాత్రాభినయం )
- వాణిశ్రీ_ ద్రౌపది
- నందమూరి బాలకృష్ణ_ అభిమన్యుడు
- ప్రభ_ సత్యభామ
- కైకాల సత్యనారాయణ _ భీముడు/ఘటోత్గచుడు
- మందాడి ప్రభాకర్ రెడ్డి_ ధర్మరాజు
- విజయలిలిత_ ఊర్వశి
- ముక్కామల_ విరాటుడు
- మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి_ భీష్ముడు
- ధూళిపాళ_ శకుని
- రాజనాల కాళేశ్వరరావు_ ద్రోణుడు
- మాడా వెంకటేశ్వరరావు_ ఉత్తర కుమారుడు
- భవానీ_ ఉత్తర
- ఛాయాదేవి_ హిడింబి
- పుష్పలత_ సుధేష్ణ .
సాంకేతిక వర్గం
[మార్చు]1.స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :నందమూరి తారక రామారావు
2.కథ, చిత్రానువాదం: నందమూరి తారక రామారావు
.3.సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
4.సంభాషణలు: కొండవీటి వెంకటకవి
నిర్మాణ సంస్థ:రామకృష్ణా సినీ స్టూడియోస్
5.సాహిత్యం: సి నారాయణ రెడ్డి, కొండవీటి వెంకటకవి, వేటూరి సుందర రామమూర్తి
6.నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి,మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.రమేష్, వాణి జయరాం
7.కెమెరా: ఎం.ఎ.రెహమాన్
8.కూర్పు: కె.బాబూరావు, ఎన్.ఎస్.ప్రసాద్
9.నిర్మాణ సంస్థ: రామకృష్ణ సినీ స్టూడియోస్
10.విడుదల:28:05:1979.
కథ
[మార్చు]పంపిణి దారులు
[మార్చు]పాటలు
[మార్చు]- ఆడవే హంసగమనా నటనమాడవే ఇందువదన - మంగళంపల్లి - రచన: వేటూరి
- జీవితమే కృష్ణ సంగీతము సరి సరి నటనలు వర - మంగళంపల్లి - రచన: వేటూరి
- నీటిలో నేట్టించి కూటిలో విషమిచ్చి - ఎస్.పి. బాలు - రచన: కొండవీటి వెంకటకవి
- నీరాజనం జయ నీరాజనం నీ వీరానికే మా కైవారం - ఎస్. జానకి - రచన: డా. సినారె
- మగిసిరి గల్గువాడు మతిమంతుడు మీసనపైన (పద్యం) - ఎస్.పి. బాలు
- మనసాయేనా మతి పోయేనా ఓ మదన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
- ముద్దిస్తే మురిపింత చిటికేస్తే చిగురింత ఏనాడు - ఎస్. జానకి, ఎం. రమేష్ - రచన: డా. సినారె
- రమ్మని పిలిచిందిరా ఊర్వశి రాగసుధా నవరాకా - వాణి జయరాం - రచన: వేటూరి
- హై వలచి వచ్చినిదానవే పిలిచి - ఎం. రమేష్, ఎస్, జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
- నమస్రపిత్రే జగదేక చక్షుషె - పి. సుశీల - రచన: కొండవేటి వేంకటకవి
- భీష్మద్రోణ కృపాది ధన్వి నికరా లీలంబు - ఎస్.పి. బాలు - రచన: కొండవేటి వేంకటకవి
చిత్రం చూడాలి అనుకుంటే
[మార్చు]మూలాలు, వనరులు
[మార్చు]1. ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.