అంతా మన మంచికే (1972 సినిమా )

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతా మనమంచికే
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం భానుమతీ రామకృష్ణ
తారాగణం కృష్ణ ,
పి.భానుమతి,
నాగభూషణం,
కృష్ణంరాజు,
నాగయ్య,
సూర్యకాంతం
సంగీతం భానుమతీ రామకృష్ణ,
సత్యం
నేపథ్య గానం భానుమతీ రామకృష్ణ,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
బి.వసంత
గీతరచన ఆరుద్ర,
దాశరథి,
జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం,
దేవులపల్లి
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు

అంతా మనమంచికే 1972, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • కథ: భానుమతీ రామకృష్ణ
 • చిత్రానువాదం: భానుమతీ రామకృష్ణ
 • దర్శకత్వం: భానుమతీ రామకృష్ణ
 • మాటలు: డి.నరసరాజు
 • పాటలు: ఆరుద్ర, దాశరథి, కృష్ణశాస్త్రి

పాటలు[మార్చు]

 1. చల్లగా హయిగా లాలించు లాలి నేనేరా - పి. భానుమతి - రచన: ఆరుద్ర
 2. నీవేరా నా మదిలో దేవా తిరుమల వాసా ఓ శ్రీనివాసా - పి. భానుమతి - రచన: దాశరథి
 3. నేనే రాధనోయి గోపాలా అందమైన ఈ బృందావనిలో - పి. భానుమతి - రచన: దాశరథి
 4. నవ్వవే నా చెలీ చల్లగాలి పిలిచేను మల్లెపూలు ఎస్.పి. బాలు, బి.వసంత - రచన: దాశరథి
 5. పరాన్ముఖమేలనమ్మా పరాధీన పతిత - పి.భానుమతి - రచన: జి. ఎన్. బాలసుబ్రమణ్యం
 6. మాటచాలదా మనసు చాలదా మాటలోని - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
 7. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే - పి. భానుమతి - సాంప్రదాయకం
 8. సరిగమప పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ - పి. భానుమతి బృందం - రచన: ఆరుద్ర

ములాలు[మార్చు]

 • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బయటి లింకులు[మార్చు]