నిండు మనసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిండు మనసులు
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి. లాల్
నిర్మాణం యం. జగన్నాధరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
రాజనాల, ఎల్.విజయలక్ష్మి,
వాణిశ్రీ
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఆపద మొక్కులవాడా ఓ శ్రీనివాసా అడుగడుగున కాపాడే తిరుమల గిరివాసా శ్రీనివాసా - పి.సుశీల
  2. అయ్యయ్యయ్యో అదిరిపోతున్నాను అమ్మమ్మమ్మో నిన్ను విడిపోలేను - బి.గోపాలం, ఎల్. ఆర్. ఈశ్వరి
  3. నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో - ఘంటసాల - రచన: దాశరథి కృష్ణమాచార్య
  4. చిక్కని చెక్కిలి నీది వెచ్చనికౌగిలి నాది కైపుతో నన్నూగనీ - ఎల్. ఆర్. ఈశ్వరి
  5. లేలే లెమ్మన్నది రా రా రమ్మన్నిది కలలే ఏవొ కవ్వించు చెలి సొగసు - ఎల్. ఆర్. ఈశ్వరి

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)