ప్రపంచం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచం
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.ఎల్. రామచంద్రన్
తారాగణం నాగయ్య,
జి.వరలక్ష్మి,
రామశర్మ,
లక్ష్మీకాంత,
కె.రఘురామయ్య,
కమల
సంగీతం ఎమ్.ఎస్.జి.మణి & టి.పూర్ణానంద
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ సొసైటీ పిక్చర్స్
భాష తెలుగు

ప్రపంచం జూలై 13, 1953న వెలువడిన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

 • జి.వరలక్ష్మి
 • నాగయ్య
 • ఎస్.జానకి
 • రామశర్మ
 • లక్ష్మీకాంత
 • కె.రఘురామయ్య
 • కాంచన
 • నల్ల రామ్మూర్తి
 • ఛాయాదేవి
 • పి.వి.సుబ్బారావు
 • టి.కనకం
 • వల్లం నరసింహారావు
 • కమల
 • లలిత
 • పద్మిని మొదలైనవారు

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, స్క్రీన్ ప్లే : సి.సి.మునాన్
 • సంభాషణలు : ఎం.హెచ్.ఎం.మునాన్
 • పాటలు: శ్రీశ్రీ
 • దర్శకత్వం: ఎస్.ఎల్.రామచంద్రన్
 • సంగీతం: ఎం.ఎస్.జ్ఞానమణి
 • నేపథ్యగానం: ఘంటసాల, ఎం.ఎల్.వసంతకుమారి, పి.లీల, పి.జి.కృష్ణవేణి
 • కెమెరా: ఆర్.ఆర్.చంద్రన్

పాటలు[మార్చు]

 1. కళయే నవకళయే మంగళమౌ సదానంద సామ్రాజ్యము - ఎం.ఎల్.వసంతకుమారి
 2. గృహమ్మే శూన్యమాయేనా జగమ్మే చీకటాయేనా - మాధవపెద్ది సత్యం
 3. నా ప్రేమరాణి జీవనవాణి ఏనాటికో మన చేరిక - ఎ.ఎం.రాజా, డి.రాజేశ్వరి
 4. ప్రేమ సుధా సరసిలో హంసలమై - ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎన్.ఎల్. గానసరస్వతి
 5. మదిలోని కోరిక పాడగాను వేడుక విభురాలి పోలిక - పి.లీల, ఎ. ఎం. రాజా
 6. అంబాలా కుంబాలా నందలాల సైతోహం బాహై తోహం
 7. ఇంత వయసైనా ముసలాడికీ నాటికీ మళ్ళీ కళ్యాణమా
 8. ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందుననుండు ( పద్యం )
 9. కనలేరే మమ్ము గనలేరే పనివారిపై జాలి చూపరే
 10. నా జీవనమే నా జేవానమే మనోహరా నీవే కదా
 11. నీ ప్రేమచే నా జీవమే ఆనందం వహించె
 12. పేరుబడ్డ దొంగానురా హే నేనెవరికీ లొంగనురా
 13. మేరేల ఇవి మీవంటి వారి ( పద్యం )
 14. మొగవోళ్ళంతా ఈ మొగవోళ్ళంతా ఆడోళ్ళమాటే
 15. వలపే సదా మనజ్యోతి మన వినోదాల రీతి
 16. వరదాయినివే దేవీ నీవే కనికారము లేదే నామీద

విశేషాలు[మార్చు]

 • ప్రపంచం అనే ఈ చిత్రంలో మహాకవిగా పేరొందిన శ్రీశ్రీ తొలిసారిగా తెరపై నటునిగా కనిపించారు.[1]
 • తొలిసారిగా విమానం నుండి కరపత్రాలను భూమిమీదకు విసిరి పబ్లిసిటీలో కొత్తదనం చూపించారు ఈ చిత్ర నిర్మాతలు.[2]
 • ఆ రోజులలో పాతిక లక్షలకు పైగా ఖర్చుపెట్టి భారీ బడ్జెట్టుతో తమిళ, తెలుగు భాషలలో ఏక కాలంలో నిర్మించారు.

మూలాలు[మార్చు]

 1. రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.
 2. ఘంటసాల గళామృతము బ్లాగు[permanent dead link]