జేమ్స్ బాండ్ 777

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేమ్స్ బాండ్ 777
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
విజయలలిత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ మయూర్ మూవీస్
భాష తెలుగు

కృష్ణ నటించిన జేమ్స్ బాండ్ 777 యాక్షన్ సినిమా 1971, డిసెంబర్ 3న విడుదలయ్యింది.

తారాగణం[మార్చు]

  • కృష్ణ,
  • విజయలలిత,
  • సత్యనారాయణ,
  • రాజబాబు,
  • జ్యోతిలక్ష్మి,
  • ఛాయాదేవి,
  • మిక్కిలినేని
  • త్యాగరాజు

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్
  • సంగీతం: సత్యం

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు[1]:

  1. ఏదో విన్నాను ఎదురుగ వున్నాను ఇదిగో నిన్నే నిన్నే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
  2. నాపేరే కిస్‌మిస్ నాబ్యూటీ డోంట్ మిస్ - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  3. నీకోసం వేచివున్నానురా విరిసే సొగసే నీకే దాచివుంచానురా - ఎస్.జానకి - రచన: డా. సినారె
  4. నేనేరా నీదాన్ని నేనేరా నీ రాణిని - ఎల్. ఆర్. ఈశ్వరి, బి.వసంత - రచన: దాశరథి
  5. రబ్బరుబొమ్మా ముద్దుల గుమ్మా రంగేళి రెమ్మ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "జేమ్స్ బాండ్ 777 -1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 March 2020. CS1 maint: discouraged parameter (link)