పాడిపంటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాడిపంటలు
(1976 తెలుగు సినిమా)
Padi Pantalu (1976).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
విజయనిర్మల ,
జగ్గయ్య ,
కాంతారావు
కూర్పు కోటగిరి గోపాలరావు
భాష తెలుగు

ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 'భరత్' మనోజ్ కుమార్ హిందీ చిత్రం 'ఉప్ కార్' ఆధారంగా తీయబడింది. హిందీ చిత్రం లోని ఉత్తర భారత దేశపు ప్రాంతీయతను, తెలుగు నేటివిటీగా మార్చి అమోదయోగ్యమైన చిత్రంగా మలచారు. ఐతే ఇంతకు ముందు వచ్చిన, ఎన్. టి. ఆర్ కథానాయకునిగా వచ్చిన రైతుబిడ్డ కూడా ఇదేవిధమైన కథతో ఉంటుంది.

నటీనటులు[మార్చు]

చిత్రకథ[మార్చు]

పాటలు[మార్చు]

  1. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లయో - పి.సుశీల బృందం
  2. ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
  3. ఇరసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది చిన్నోడి బండి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. చేసుకుందాం గాల నైట్ వేసుకుందాం బ్లాక్ అండ్ వైట్ - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
  5. నీతి న్యాయం మంచి మమత నీటిమీద రాతలురా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  6. పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా రారండోయి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంబృందం - రచన: శ్రీశ్రీ
  7. మన జన్మభూమి బంగారుభూమి పాడిపంటలతో (మెరె దేశ్ కి ధరతీ (మహేంద్ర కపూర్) పాట ఆధారంతో) - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం- రచన: మోదుకూరి జాన్సన్