Jump to content

విజయ (సినిమా)

వికీపీడియా నుండి
విజయ
(1979 తెలుగు సినిమా)

విజయ సినిమా పోస్టర్
దర్శకత్వం దుర్గా నాగేశ్వరరావు
తారాగణం మురళీమోహన్,
సరిత,
రాజబాబు,
అల్లు రామలింగయ్య,
జయమాలిని,
ఛాయాదేవి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్యాం ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

విజయ 1979, ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా.[1] దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రంలో మురళీమోహన్, సరితలు జంటగా నటించారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: దుర్గా నాగేశ్వరరావు
  • నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
  • ఛాయాగ్రహణం: జి.కె.రాము
  • కూర్పు: కె.సత్యం
  • సంగీతం: చక్రవర్తి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, వీటూరి, సి.నారాయణరెడ్డి, ఉత్పల సత్యనారాయణాచార్య
  • మాటలు: జంధ్యాల
  • కళ: సూరపనేని కళాధర్

పాటలు

[మార్చు]
  1. అల్లిబిల్లి గారడి అల్లరి చూపుల చిన్నది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్ - రచన: ఆరుద్ర
  2. ఆముదాల లంకనుంచి - వాణి జయరాం,ఎల్.ఆర్.ఈశ్వరి,ఆనంద్ బృందం - రచన: వేటూరి
  3. కన్నెపిల్ల మూడుముళ్ళకు కావ్యనాయికైనదండి - వాణి జయరాం - రచన: ఉత్పల
  4. గూటిలోని రామచిలకా దాటి రావేమి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్ బృందం - రచన: సినారె
  5. బూర్లొండేదా బావా గార్లొండేదా బూరులైతే - ఎల్.ఆర్.అంజలి,చంద్రశేఖర్ - రచన: వేటూరి
  6. మంగళ రూపిణి మంగళ దాయిని సర్వ మంగళ మాయమ్మా - ఎస్.జానకి - రచన: వేటూరి
  7. హే పెద్దలు రాక రాక వచ్చారు రాత్రి -ఎల్.ఆర్.ఈశ్వరి, రమోల, రాజబాబు - రచన: జంధ్యాల

మూలాలు

[మార్చు]
  1. web master. "Vijaya". indiancine.ma. Retrieved 19 November 2021.

బయటిలింకులు

[మార్చు]