మా వదిన
స్వరూపం
మా వదిన చిత్రం 1967 ,మార్చి,9 న విడుదల. కె. ప్రత్యగాత్మ దర్సకత్వంలో కాంతారావు,కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి, సంగీతం జీ. అశ్వద్ధామ అందించారు.
| మా వదిన (1967 తెలుగు సినిమా) | |
మా వదిన సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
| తారాగణం | కృష్ణకుమారి, కాంతారావు, సూర్యకాంతం, మాస్టర్ బాబు, బేబీ మల్లిక, మీనాకుమారి, కుటుంబరావు, ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య |
| సంగీతం | అశ్వత్థామ |
| నేపథ్య గానం | పి.సుశీల |
| గీతరచన | దాశరథి, శ్రీశ్రీ |
| ఛాయాగ్రహణం | ఎం.కె.రాజు |
| నిర్మాణ సంస్థ | వాసు మూవీస్ |
| నిడివి | 177 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- కృష్ణకుమారి
- కాంతారావు
- సూర్యకాంతం
- ఛాయాదేవి
- మాస్టర్ బాబు
- బేబీ మల్లిక
- మీనాకుమారి
- కుటుంబరావు
- ఎస్వీ రంగారావు
- చిత్తూరు నాగయ్య
- తిలకం
- అల్లు రామలింగయ్య
- చదలవాడ కుటుంబరావు
ఇతర వివరాలు
[మార్చు]- దర్శకుడు: కె.ప్రత్యగాత్మ
- సంగీత దర్శకుడు: అశ్వత్థామ
- చిత్రానువాదం: కె.ప్రత్యగాత్మ
- పాటలు: దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, శ్రీరంగం శ్రీనివాసరావు
- గాయనీ గాయకులు: పులపాక సుశీల
- ఛాయ గ్రహణం: యం.కె.రాజు
- నిర్మాణ సంస్థ :వాసు మూవీస్
- నిర్మాత: బాబూరావు, ప్రసాద్
- విడుదల: 09:03:1967.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా రాం రాం సీతారాం | దాశరథి | అశ్వత్థామ | పి.సుశీల, బృందం |
| కలలుగనే వేళ ఇదే కన్నయ్యా, నిదురలో ఎంత హాయి చిన్నయ్యా, కలతమాని నీవు నిదురపోవయ్యా | దాశరథి | అశ్వత్థామ | పి.సుశీల |
| అమ్మా, నీవులేని ఈ చీకటి వేళ | శ్రీశ్రీ | అశ్వత్థామ |
ఇంతటి ఘోరం జరిపించిందేవరో,రచన: దాశరథి గానం. పి సుశీల
సిసలైన చిన్నవాళ్ళo అభిమానం ,రచన:కొసరాజు, గానం. పి సుశీల బృందం .
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి.