కుటుంబరావు
Appearance
కుటుంబరావు కొందరు భారతీయుల పేరు.
- అక్కినేని కుటుంబరావు, తెలుగు సినిమా నిర్మాత,దర్శకు,రచయిత.
- కస్తూరి కుటుంబరావు, ప్రముఖ గ్రంథాలయ ఉద్యమనేత.
- కొడవటిగంటి కుటుంబరావు, ప్రముఖ తెలుగు రచయిత.
- కె.వి.యస్.కుటుంబరావు, తెలుగు సినిమా దర్శకుడు.
- చదలవాడ కుటుంబరావు, ప్రసిద్ధిచెందిన హాస్య నటులు.
- తుర్లపాటి కుటుంబరావు, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు.
- భాగవతుల కుటుంబరావు, తెలుగు రచయిత.