కన్నకొడుకు (1961)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నకొడుకు
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణారావు
నిర్మాణం కె.ప్రభాకరం,
ఎం.ఎస్.బాబు
తారాగణం జగ్గయ్య,
దేవిక,
కృష్ణకుమారి,
సుజాత,
రాజనాల,
రమణారెడ్డి,
బాలకృష్ణ
సంగీతం ఎస్.పి.కోదండపాణి(తొలి చిత్రం)
నిర్మాణ సంస్థ కె.పి.ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇదే పేరు గల మరొక సినిమా కోసం కన్నకొడుకు (1973) చూడండి

కన్నకొడుకు 1961, జూలై 7వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకునిగా పరిచయమయ్యాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఈ రేయి హాయి ఈ పూల తావి నీలాల నీడల అందాల జాబిలి - పి.బి.శ్రీనివాస్, రచన: రామ్ చంద్
  2. చాటుకు పోవే జాబిలి అతనికి మాటే చెప్పాలి మర్మము లేని - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
  3. జగమంతా జంటలే కనుగొంటే వింతలే జతలేని బ్రతుకులు చిగురించని - సుశీల, రచన: రామ్ చంద్
  4. ఝణ ఝణ కింకిణీచరణ చారణ లాస్యమధోదయములో - ఘంటసాల (రచన: జగ్గయ్య)
  5. నా మదిలోని కోరికలు అల్లెను పూల మాలికలు మాలికలందు - సుశీల, పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
  6. నవ నవలాడే పిల్లనోయి పొమ్మంటే నేనొల్లనోయి మన ముచ్చట తీర - ఎస్. జానకి , రచన: ఆరుద్ర
  7. పూవులు పాపలు దేవుని చిరునవ్వులే నేలపైన చుక్కలు - పి.బి.శ్రీనివాస్, రచన: రామ్ చంద్
  8. మదిలో ఎన్నో బాధలున్నా మారదు మారదు నా మాట - పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
  9. సమ్మతమేనా చెప్పవే భామా ఎవరేమన్నా ఎదురేలేదు మనకు - మాధవపెద్ది, స్వర్ణలత, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.
  10. అందాల నీకు సాటి ఆ చందమామ , పి.సుశీల, రచన: రామ్ చంద్ .
  11. ఇదే ఇదే హాయి ఇదే తొలిరేయి, ఎ.ఎం.రాజా, కె.రాణి , రచన: ఆరుద్ర.

వనరులు

[మార్చు]