కన్నకొడుకు (1973)
Jump to navigation
Jump to search
ఇదే పేరు గల మరొక సినిమా కోసం కన్నకొడుకు (1961) చూడండి
కన్నకొడుకు (1973) (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | విశ్వ భారతి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కన్న కొడుకు 1973 లో విడుదలైన తెలుగుసినిమా. విశ్వ భారతి ప్రొడక్షన్స్ పతాకంపై జి.రాధాకృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మి, అంజలీదేవి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- లక్ష్మి
- అంజలీ దేవి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కృష్ణంరాజు
- సూర్యకాంతం
- రమాప్రభ
- జయ కౌశల్య
- జూనియర్ కాంచన
- సరస్వతి
- రాజబాబు
- ధూళీపాళ
- సాక్షి రంగారావు
- కె.వి. చలం
- భాను ప్రకాష్
- పి.వెంకటేశ్వరరావు
- శారధి శే
- షగిరి రావు
- మాస్టర్ విశ్వేశ్వరరావు
- మాస్టర్ శేషగిరి రావు
- మాస్టర్ నీహార్
- బేబీ సుమతి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.మధుసూధనరావు
- స్టూడియో: విశ్వ భారతి ప్రొడక్షన్స్
- నిర్మాత: జి. రాధాకృష్ణ మూర్తి ఎ. రామచంద్రరావు
- రచయిత: వి.మధుసూదన రావు
- ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. సెల్వరాజ్
- కూర్పు: పర్వతనేని శ్రీహరి రావు
- స్వరకర్త: టి. చలపతి రావు
- గీత రచయిత: దాశరథి, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి
- విడుదల తేదీ: మే 11 1973
- IMDb ID: 0390158
- పాటలు
- 1: ఉన్నది నాకొక ఇల్లు . ఘంటసాలవెంకటేశ్వరరావు.రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి.
- 2: అయ్యో రామా అయ్యో కృష్ణా . ఘంటసాల, సుశీల, జయదేవ్, రమేష్.రచన: ఆరుద్ర.
- 3: తింటే గారెలు తినాలి ఘంటసాల , సుశీల రచన: సి . నారాయణ రెడ్డి.
- 4: కళ్ళతో కాటేసి వొళ్ళు జల్లుమనిపించి . ఘంటసాల, సుశీల.రచన: దాశరథి .
మూలాలు
[మార్చు]- ↑ "Kanna Koduku (1973)". Indiancine.ma. Retrieved 2020-08-22.