వదినగారి గాజులు (1955 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వదినగారి గాజులు
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం రజనికాంత్
నిర్మాణం దోనేపూడి కృష్ణమూర్తి
తారాగణం అమర్‌నాథ్,
అంజలీదేవి,
జమున,
చలం,
ఛాయాదేవి,
కుటుంబరావు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.లీల
నిర్మాణ సంస్థ గోకుల్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


పాటలు[మార్చు]

  1. నీ అనురాగమే నిఖిలావని (సంతోషం) - ఘంటసాల - రచన: అనిసెట్టి
  2. నీ అనురాగమే నిఖిలావని (విషాదం) - ఘంటసాల - రచన: అనిసెట్టి
  3. వరునికి తగిన వధువండి మరిది కోరిన వదినండి - కె. రాణి - రచన: అనిసెట్టి

మూలాలు[మార్చు]