Jump to content

వీరభాస్కరుడు

వికీపీడియా నుండి

'వీరభాస్కరుడు' తెలుగు చలన చిత్రం1959 మే1 న విడుదల.కడారు నాగభూషణం దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో ఉదయ భాస్కర్, ఎస్.వరలక్ష్మి, పసుపులేటి కన్నాంబ,రేలంగి,రాజనాల ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం సాలూరు హనుమంతరావు అందించారు.

వీరభాస్కరుడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
తారాగణం ఉదయకుమార్,
ఎస్.వరలక్ష్మి
సంగీతం ఎస్.హనుమంతరావు
నిర్మాణ సంస్థ వరలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఇంకా బాలాకుమారి, ఇందిరాచార్య, బేబి ఆదిలక్ష్మి, విమల, మాస్టర్ నరసింహాచారి, మాస్టర్ బాలు, మాస్టర్ సాంబశివరావు, వంగర, ఆదిశేషయ్య, సుబ్రహ్మణ్యచౌదరి, కాశీనాథ్, కృష్ణారావు, గోపరాజు, ప్రభల కృష్ణమూర్తి తదితరులు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం : కె.బి.నాగభూషణం
  • మాటలు: సముద్రాల జూనియర్
  • పాటలు: సముద్రాల జూనియర్, బి.ఎన్.చారి
  • స్టంట్: శ్యాంసుందర్
  • సంగీతం: ఎస్.హనుమంతరావు
  • నృత్యం: వెంపటి సత్యం
  • ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.నాథన్
  • కళ: కె.ఆర్.శర్మ
  • కూర్పు: ఎన్.కె.గోపాల్
  • నేపథ్య గాయకులు: పి.లీల, ఉడుతా సరోజిని, ఎస్.వరలక్ష్మి, పులపాక సుశీల,ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్
  • నిర్మాత: కడారు వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ:వరలక్ష్మి పిక్చర్స్
  • విడుదల:01:05:1959.

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఉడుతా సరోజిని మొదలైన వారు పాడగా ఎస్.హనుమంతరావు స్వరపరిచాడు.[1]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచయిత
1 మా మదిలోని ఆనందాలే మంగళ తోరణ మాలికలు జూ.సముద్రాల
2 వర శశివదనా కరుణా సదనా సరసిజ నయనా స్వాగతమో మదనా జూ.సముద్రాల
3 దారే కానరాదాయే నేరమాయే మా ప్రేమలే జూ.సముద్రాల
4 ఎలాగే సుఖాల చరించేము బాలా విలాసాల లీలా సరాగాల తేలీ జూ.సముద్రాల
5 వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది నిజమోయీ గోపాలక జూ.సముద్రాల
6 గురుతార చూడర ఓ నరుడా గురి వీడబోకురా పామరుడా జూ.సముద్రాల
7 మనసార మోహనాంగి పలికించు వీణా అనురాగ సంగీతమే బి.ఎన్.చారి
8 సుమధురమే సుందరమే సుమ వని శోభల ఆటపాటలే జూ.సముద్రాల
9 జయజయ జగదాంబా భవానీ దయగనవే జననీ దేవీ జూ.సముద్రాల
10 నరుడా కాని వేళల తలొంచరా కొరగాని వేళయని తలంచరా జూ.సముద్రాల
11 నిజం గ్రహించు సోదరా నీ ప్రయోజకత్వం లేదురా జూ.సముద్రాల

12.కరుణలేని రాజనీతి మా బ్రతుకాయే శోకగీత. రచన:సముద్రాల జూనియర్, గానం. ఎస్. వరలక్ష్మి.

13.కానివేళల తలోంచారా కొరగాని వెళయని తలంచరా, రచన:సముద్రాల జూనియర్, గానం.ఘంటసాల

14.చెలివలపే కలే అవునా వ్యదే మిగిలి కథే అవునా,రచన:సముద్రాల జూనియర్, గానం.ఎస్ వరలక్ష్మి .

మూలాలు

[మార్చు]
  1. సముద్రాల రామానుజాచార్య (1959). వీరభాస్కరుడు పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 18 October 2021.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.