రాజకోట రహస్యం
Jump to navigation
Jump to search
రాజకోట రహస్యం (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
నిర్మాణం | ఎం.కె. గంగరాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక, మిక్కిలినేని |
సంగీతం | విజయా కృష్ణమూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి |
గీతరచన | సి.నారాయణ రెడ్డి |
నిర్మాణ సంస్థ | జి.ఆర్. ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
గంగరాజు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వంలో నిర్మితమైన జానపదచిత్రం. పింగళి నాగేంద్రరావు చిత్రరచన చేసారు.
చిత్రకథ
[మార్చు]మహారాజు (మిక్కిలినేని) అడవిలో ఒక ముని కన్యను గంధర్వవిధిలో వివాహమాడుతాడు. మహారాణి,ముని కన్య ఒకేసారి పుత్రుల్ని కంటారు.ముని శాపవశాన ముని కుమార్తె శిలగామారుతుంది. శిల పక్కన ఉన్న శిశువును
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఈశ్వరీ జయము నీవే పరమేశ్వరీ అభయమీవే[1] | సి.నారాయణరెడ్డి | విజయా కృష్ణమూర్తి | ఘంటసాల |
నను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందో అది నీకు తెలుసు | సి.నారాయణరెడ్డి | విజయా కృష్ణమూర్తి | ఘంటసాల, పి.సుశీల |
నెలవంక తొంగి చూచింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తనువెల్ల పొంగి పూచింది | సి.నారాయణరెడ్డి | విజయా కృష్ణమూర్తి | ఘంటసాల, పి.సుశీల |
కరుణించవా వరుణదేవా |
- అలివేణి నీ రూపము.. నను మరువని దొరవని తెలుసు - ఘంటసాల, పి.సుశీల -రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
- ఈశ్వరీ జయమునీవే పరమేశ్వరీ అభయమీవే ఈశ్వరీ - ఘంటసాల బృందం -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
- ఈ నేల బంగరు నేల ఈ వేళ చల్లని వేళ కనరాని తీయని ఊహలతో - పి.సుశీల
- కరుణించవా వరుణదేవా నిరుపమ కరుణ సురగంగ - ఘంటసాల బృందం -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
- కన్నవారి కన్నీరును తుడిచే తనయుని బ్రతుకే ధన్యమురా - ఘంటసాల -రచన: డా॥ సి.నారాయణరెడ్డి
- కామాంధకార కీకారణ్యమున జిక్కి (పద్యం) - ఘంటసాల
- నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
- నీవు నాకు రాజా మరి నేను రోజా నీచెంత చేరి నా వింత - ఎల్. ఆర్. ఈశ్వరి
మూలాలు
[మార్చు]- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.