Jump to content

మంచి చెడు

వికీపీడియా నుండి

మంచి చెడు 1963 నవంబర్ 7 వ తేదీ విడుదల. ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై నిర్మాత, దర్శకుడు, టీ.ఆర్.రామన్న ,నందమూరి తారక రామారావు, బి.సరోజాదేవి,జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్.విశ్వనాధన్ ,రామమూర్తి, అందించారు.

మంచి చెడు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్.రామన్న
నిర్మాణం టి.ఆర్.రామన్న
తారాగణం నందమూరి తారక రామారావు,
బి.సరోజా దేవి,
నాగభూషణం,
పద్మనాభం
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్,
రామ్మూర్తి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
ఛాయాగ్రహణం ఎమ్.ఎ.రెహమాన్
నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

[మార్చు]
  • రేపంటి రూపం కంటి పూవంటి తూపులవంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
  • తోడు నీడ ఎవరులేలి ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరీ - పి.సుశీల, రచన: ఆచార్య ఆత్రేయ
  • ఘల్ ఘల్ ఘల్ అని మోగాలి గల గలలాడుచు సాగాలి చకచక కోడెలు - ఎస్. జానకి, రచన: ఆచార్య ఆత్రేయ
  • తేరేల గుడియేల తిరుణాలేల దైవాన్ని మానవులే మరచిన వేళ - సుశీల, రచన: ఆత్రేయ
  • దోర దోర వయసిచ్చాడు దోచుకోను మనసిచ్చాడు - సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ
  • పూచిన పువ్వే వాడినది విరబూచిన నవ్వే మాసినది పల్లవి లేని పాట - సుశీల, రచన: ఆచార్య ఆత్రేయ
  • పుడమి పుట్టెను నాకోసం పూలు పూచెను నాకోసం - ఘంటసాల - రచన: ఆత్రేయ

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
"https://te.wikipedia.org/w/index.php?title=మంచి_చెడు&oldid=4224562" నుండి వెలికితీశారు