నా పేరే భగవాన్
Jump to navigation
Jump to search
నా పేరే భగవాన్ | |
---|---|
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
నిర్మాత | కుదరవలల్లి సీతారామస్వామి, గుమ్మళ్ళ లక్ష్మణరావు |
తారాగణం | జి. రామకృష్ణ, మంజుల, ఎం.ప్రభాకరరెడ్డి, కైకాల సత్యనారాయణ, జయమాలిని, సుజాత |
ఛాయాగ్రహణం | పి. దేవరాజ్ |
కూర్పు | కె. గోవింద స్వామి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 30, 1976 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నా పేరే భగవాన్ 1976, ఏప్రిల్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కుదరవలల్లి సీతారామస్వామి, గుమ్మళ్ళ లక్ష్మణరావు నిర్మాణ సారథ్యంలో ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. రామకృష్ణ, మంజుల, ఎం.ప్రభాకరరెడ్డి, కైకాల సత్యనారాయణ, జయమాలిని, సుజాత తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1] హిందీలో వచ్చిన ధర్మ సినిమాకి రిమేక్ సినిమా ఇది.
నటీనటులు
[మార్చు]- రామకృష్ణ
- మంజుల
- సుజాత
- ప్రభాకర్ రెడ్డి
- జయమాలిని
- కైకాల సత్యనారాయణ (ధర్మరాజు/కోటినాగులు/భగవాన్)
- త్యాగరాజు
- గిరిబాబు
- అల్లు రామలింగయ్య
- రాజబాబు
- కే.వి. చలం
- గిరిజ
- ఛాయాదేవి
- హలం
- అపర్ణ
- గిరిజరాణి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్.డి.లాల్
- నిర్మాత: కుదరవలల్లి సీతారామస్వామి, గుమ్మళ్ళ లక్ష్మణరావు
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: పి. దేవరాజ్
- కూర్పు: కె. గోవింద స్వామి
- సమర్పణ: జి. కామరాజు
- నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతం అందించగా, ఆత్రేయ, సి. నారాయణరెడ్డి పాటలు రాశారు.[2]
- మన్నించుమా ప్రియా మన్నించుమా, మరుమల్లె నల్లగా ఉంటే చిరునవ్వు చేదుగా ఉంటే ఆ తప్పు నాది కాదంటే - పి.సుశీల (మంజుల)
- మేడలో ఉన్న చిలకమ్మ - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం , రచన: సి. నారాయణ రెడ్డి
- నిన్న నీవు కావు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
- ఎంత బాగుంది - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
- నిన్ను మధుశాల రమ్మంది ఈ మధుబాల తోడుంది - ఎస్. జానకి
మూలాలు
[మార్చు]- ↑ Cineradham, Movie. "Naa Pere Bhagawan (1976)". www.cineradham.com. Retrieved 18 August 2020.[permanent dead link]
- ↑ Naa Songs, Songs (12 March 2014). "Naa Pere Bhaghava". www.naasongs.com. Archived from the original on 29 జూలై 2021. Retrieved 18 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- 1976 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- చక్రవర్తి సంగీతం కూర్చిన పాటలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- కె.వి.చలం నటించిన సినిమాలు
- హలం నటించిన సినిమాలు
- సుజాత నటించిన సినిమాలు
- జయమాలిని నటించిన సినిమాలు