చిన్న కోడలు (1952 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న కోడలు
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం ఘంటసాల బలరామయ్య
తారాగణం మద్దెల నగరాజకుమారి,
కృష్ణకుమారి,
సూర్యకాంతం,
తాడంకి శేషమాంబ,
ఛాయాదేవి,
జి.నారాయణరావు
జి.ఎన్.స్వామి,
డా.సుబ్బారావు,
వంగర వెంకటసుబ్బయ్య
సంగీతం అశ్వత్థామ
నేపథ్య గానం ఎ.ఎం.రాజా,
మోతీ,
ప్రసాద రావు,
మాధవపెద్ది,
పి.లీల,
రావు బాలసరస్వతి,
కె. రాణి,
సరోజిని
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్
విడుదల తేదీ జూలై 9, 1952
భాష తెలుగు

చిన్న కోడలు 1952 జూలై 9న విడుదలైన తెలుగు సినిమా. ప్రతిభా ఫిలింస్ పతాకం కింద ఘంటసాల బలరామయ్య నిర్మించిన ఈ సినిమాకు అశ్వద్ధామ గుడిమెట్ల సంగీతాన్నందించాదు. ఈసినిమాలో మద్దెల నగరాజకుమారి, కృష్ణకుమారి లు ప్రధాన తరాగణంగా నటించగా ఘంటసాల బలరామయ్య దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం

[మార్చు]
 • కుమారి,
 • కృష్ణ కుమారి,
 • సూర్యకాంతం,
 • శేషమాంబ,
 • ఛాయాదేవి,
 • జి. నారాయణరావు,
 • జిఎన్ స్వామి,
 • డాక్టర్ సుబ్బారావు,
 • వంగర వెంకట సుబ్బయ్య

సాంకేతిక వర్గం

[మార్చు]
 • నిర్మాత, దర్శకుడు: జి.బలరామయ్య
 • ప్రొడక్షన్ డైరక్టర్: జి.కృష్ణమూఋతి
 • సంయుక్త దర్శకుడు: టి.హనుమంతరావు
 • నిర్మాణ నిర్వాహకుడు: జి.వి.యన్.శాస్త్రి
 • పాటలు, మాటలు: మల్లాది రామకృష్ణశాస్త్రి
 • ఫోటోగ్రఫీ: పి.యల్ రాయ్
 • ఆడియోగ్రఫీ: పి.వి.శేఖర్
 • సంగీతం: అశ్వద్ధామ
 • స్వరమేళ్: ప్రసాదరావు
 • నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
 • ఆర్టు: యన్.వి.యస్.రామారావు
 • మేకప్: కె.గోపాలరావు

పాటలు

[మార్చు]
 1. జో జో జో వయ్యారికడ జో జో జో - రావు బాలసరస్వతి దేవి
 2. రారాదో రాచిలుకా చేరరారాదో రా చిలుకా - ఎ.ఎం. రాజా, రావు బాలసరస్వతి దేవి
 3. అనార్కలీ గేయ రూపకం .. ఈనాడల్లిన కథ కాదండి - బృందం
 4. ఆశలూ బంగారు అందలా లెక్కాయి మనసులో హంసలు -
 5. ఈ చదువింతేకథ ఇదేలే కథ బడాయిలే ఓనమాలు - కె.రాణి
 6. కడలి పొంగులే నడచిన ముచ్చట గడచి బ్రతికిన -
 7. గొప్ప గొప్పోళ్ళ లోగిలినిండా లడాయి బడాయి - మాధవపెద్ది, సరోజిని
 8. చిన్నెల వన్నెల చిననాటి మువ్వపు చూపులే -
 9. పరువే బరువాయేగా గౌరవమే కరువాయేగా - రావు బాలసరస్వతి దేవి
 10. పిల్లనగ్రోవి పాటకాడ పిలిచినపలికే దాననోయి తలచిన వలచే - రావు బాలసరస్వతి దేవి

మూలాలు

[మార్చు]
 1. "Chinna Kodalu (1952)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బయటి లింకులు

[మార్చు]