అగ్నిపరీక్ష (1970 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్నిపరీక్ష (1970 సినిమా)
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వరప్రసాదరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
పద్మనాభం,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నాగభూషణం,
ఛాయాదేవి
సంగీతం పి. ఆదినారాయణరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ శ్రీ పద్మాలయా పిక్చర్స్
భాష తెలుగు

అగ్ని పరీక్ష 1970 జూలై 10న విడుదలైన తెలుగు చలన చిత్రం. పద్మాలయా పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె. వరప్రసాదరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంతో నిర్మించిన ఈ చిత్రానికి పి.ఆదినారాయణరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[2][మార్చు]

  1. ఇదా మీ సభ్యతా ఇదా మీ నాగరికత - ఘంటసాల. రచన. శ్రీ శ్రీ.
  2. కొండపై నిండుగా కొలువున్న మాతల్లి - ఘంటసాల. రచన. కొసరాజు.
  3. నాలోన నిన్ను చూసుకో ఒహైఒహైఒహైఒహై - ఘంటసాల, సుశీల రచన. ఆరుద్ర.
  4. ఆడదాన్ని ఆటబొమ్మ...- పి.సుశీల, రచన. దాశరథి
  5. ఎలాగని..ఎలాగని - పి.సుశీల, గానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి.

మూలాలు[మార్చు]

  1. "Agni Pariksha (1970)". Indiancine.ma. Retrieved 2020-08-04.
  2. "Agni Pariksha (1970), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2015-04-18. Retrieved 2020-08-04.

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు[మార్చు]