పల్నాటి యుద్ధం (1966 సినిమా)
Jump to navigation
Jump to search
పల్నాటి యుద్ధం (1966 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | గుత్తా రామినీడు |
తారాగణం | నందమూరి తారక రామారావు, భానుమతి |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
గీతరచన | సముద్రాల, వెంపటి సదాశివబ్రహ్మం, గుర్రం జాషువా |
నిర్మాణ సంస్థ | అనురూపా ఫిలింస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పల్నాటి యుద్థం 1966,ఫిబవరి 18న విడుదలైన చలన చిత్రం.[1]
నటులు-పాత్రలు[మార్చు]
- నందమూరి తారకరామారావు - బ్రహ్మనాయుడు
- భానుమతి - నాగమ్మ
- ముక్కామల - కొమ్మరాజు
- రాజనాల - నర్సింగరాజు
- గుత్తా రామినీడు
- జమున - మాంచాల
- కాంతారావు - అలరాజు
- ప్రభాకర రెడ్డి - కన్నమదాసు
- వాసంతి- పేరిందేవి
- అంజలీదేవి - ఐతాంబ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - నలగామ రాజు
- త్యాగరాజు - వీరభద్రుడు
- ఛాయాదేవి
- మిక్కిలినేని
- బాలయ్య
- హరనాథ్
- విజయలక్ష్మి
- అన్నపూర్ణమ్మ
- వంగర వెంకటసుబ్బయ్య
- పేకేటి శివరాం
- బొడ్డపాటి
సాంకేతికవర్గం[మార్చు]
- కథ: వెంపటి సదాశివబ్రహ్మం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుత్తా రామినీడు
- మాటలు: వెంపటి సదాశివబ్రహ్మం, కొడాలి గోపాలరావు
- పాటలు, పద్యాలు: మల్లాది రామకృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్యచౌదరి, పులుపుల వెంకటశివయ్య, గుఱ్ఱం జాషువా, బసవలింగ దేవర, వెంపటి సదాశివబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య
కథ[మార్చు]
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ మద్రాసు ఫిలిమ్ డైరీ. 1966విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.