సముద్రాల
Appearance
సముద్రాల (ఆంగ్లం: Samudrala) పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- సముద్రాల (కోహెడ) - కరీంనగర్ జిల్లాలోని కోహెడ మండలానికి చెందిన గ్రామం
- సముద్రాల (స్టేషన్ ఘన్పూర్) - వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన గ్రామం
సముద్రాల తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- సముద్రాల రాఘవాచార్య - సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత, నేపథ్యగాయకుడు.
- సముద్రాల రామానుజాచార్య - సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత.
- సముద్రాల వేణుగోపాలాచారి - పార్లమెంటు సభ్యుడు.