Jump to content

పల్నాటి యుద్ధం (1947 సినిమా)

వికీపీడియా నుండి

గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వం లో మొదలైన ఈ సినిమా ఆయన అనారోగ్యం కారణంగా చిత్రం పూర్తికావడంలో ఇబ్బందులు రాగా ఎల్.వి. ప్రసాద్ గారు దర్శకత్వ భాద్యతలు చేపట్టి దానిని పూర్తి చేసారు. 1947లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది

పల్నాటి యుద్ధం
(1947 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్,
గూడవల్లి రామబ్రహ్మం
నిర్మాణం కోగంటి వెంకటసుబ్బారావు
తారాగణం గోవిందరాజులు సుబ్బారావు,
కన్నాంబ,
అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్. వరలక్ష్మి,
వంగర,
సురభి బాలసరస్వతి,
ముదిగొండ లింగమూర్తి
సంగీతం గాలిపెంచల నరసింహారావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ శ్రీ శారదా ప్రొక్క్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటులు- పాత్రలు

[మార్చు]
దస్త్రం:Old Palnati Yudham.jpg
పల్నాటి_యుద్ధం_ (1947_సినిమా)

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎల్.వి.ప్రసాద్- గూడవల్లి రామబ్రహ్మం

సంగీతం:గాలి పెంచల నరసింహారావు

గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య

మాటలు:సముద్రాల రాఘవాచార్య

గాయనీ గాయకులు: ఎస్.వరలక్ష్మి , పి.కన్నాంబ, అక్కినేని నాగేశ్వరరావు, సుసర్ల దక్షిణామూర్తి,ఘంటసాల వెంకటేశ్వరరావు, సుందరమ్మ, ప్రయాగ

నిర్మాత: కోగంటి వెంకట సుబ్బారావు

నిర్మాణ సంస్థ: శ్రీ శారదా ప్రొడక్షన్స్

ఆర్ట్: నాగూర్ వల్లి

స్టూడియో: న్యూటోన్

విడుదల:24:09:1947.

పాటలు

[మార్చు]

01. ఈ కుహూ రాత్రి నారాజు వేంచేయునా నా జీవితము - ఎస్. వరలక్ష్మి

02. ఎవరివయా దేవా నీవెవరివయా దేవా ఎవరివయా - పి. కన్మాంబ

03. ఓహొ చారుశీలా ఓహో హో వీరబాల విరాళి తీర్పవే - అక్కినేని, ఎస్. వరలక్ష్మి

04. ఓహొ భారతయువతి త్యాగవతీ - సుసర్ల దక్షిణామూర్తి

05. చందమామా ఓ చందమామా ఒక్క ఘడియాగుమా ఒకటే ఒక - ఎస్. వరలక్ష్మి

06. చూతము రారయ్యా చెన్నయ్యను - ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ బృందం

07. తీరిపోయెనా మాతా నేటికి నీతో రుణానుబంధము తీరిపోయెనా - ఘంటసాల కోరస్

08. తానా పంతము నాతోనా గ్రామాల పాటి నాగమకు సాటి - కన్నాంబ

09. తెర తీయగ రాదా దేవా తెర తీయగ రాదా .. తనవారు పెరవారు - ఘంటసాల, కన్నాంబ

10. నేడే నిజమురా నీ రేపు రాదురా ఏలగ రారా సుఖడోలలో - సుందరమ్మ

11. మేత దావని..మాచర్ల అడవులు మడుగులు - ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ బృందం

12. రణములో తొడగొట్టి (సంవాద పద్యాలు) - ఎస్. వరలక్ష్మి, అక్కినేని

13.కమలా మనోహరా గజరాజ వరదా కాంచనా-

14. మాల కూడుగమారే మన మతము మన ధర్మము- పి.కన్నాంబ

15.రా కదలిరా బాలవీరా కదనాంతము చూతమురా- అక్కినేని నాగేశ్వరరావు బృందం

16.ఝణ ఝణ కాలాంతక ఝణ ఝణ రణ రంగరాజా- పి.కన్నాంబ బృందం

17.వచ్చునటే రాజు నా రాజూ మనరాజు వలరాజు- జి.వరలక్ష్మి

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)- ఈచిత్రంలో పాటలను అందించినవారు జె. మధుశూదనశర్మ