Jump to content

అమర ప్రేమ

వికీపీడియా నుండి
అమర ప్రేమ
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం కమల్ హాసన్
జరీనా వహాబ్
సావిత్రి
గీతరచన వీటూరి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 1978 జులై 1 (1978-07-01)
దేశం భారత్
భాష తెలుగు

అమర ప్రేమ 1978 లో విడుదలైన తెలుగు సినిమా.[1] [2][3] తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కమలహాసన్, సావిత్రి, జరీనా వహాబ్ ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం సలీల్, చక్రవర్తి అందించారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: తాతినేని రామారావు

సంగీతం: సలీల్ , చక్రవర్తి

నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్

గీత రచయిత: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల

విడుదల:1978: జులై:01.

పాటలు

[మార్చు]

సలీల్ చౌదరి[4]

  1. ఈ ప్రియురాలికి పెళ్ళి జరిగెను ప్రేమ పలించేను - పి.సుశీల బృందం
  2. పాల పావురమా ఒక గూడు కడదామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. పాల మబ్బుల తేలే గాలిలా రాలేవా వర్షపు జల్లులా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. బుజ్జి బాబు కావలా బుల్లి పాప కావాలా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. రావు, కొల్లూరి భాస్కర (2012-05-14). "ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి: అమరప్రేమ - 1978". ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి. Retrieved 2025-10-31.
  2. "Amara Prema". Indiancine.ma. Retrieved 3 July 2021.
  3. "Weekly Gazette of India, 1979-02-17, Weekly". The Gazette of India. 17 February 1979. p. 776. Retrieved 3 July 2021.
  4. "Amara Prema". Indiancine.ma. Retrieved 3 July 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అమర_ప్రేమ&oldid=4692352" నుండి వెలికితీశారు