చదువుకున్న భార్య
Appearance
చదువుకున్న భార్య (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజేశ్వరి ఫిల్మ్స్ కంపెని. |
భాష | తెలుగు |
చదువుకొన్న భార్య కడారు నాగభూషణం దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ కంపెనీ బ్యానర్‌పై కాంతారావు, కృష్ణకుమారి జంటగా వెలువడిన తెలుగు సినిమా. ఇది 1965, మార్చి 12వ తేదీన విడుదలయ్యింది.
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- కొంగర జగ్గయ్య
- చిత్తూరు నాగయ్య
- రమణారెడ్డి
- మిక్కిలినేని
- చలం
- పేకేటి శివరాం
- రామకృష్ణ
- రాజబాబు
- కృష్ణకుమారి
- శారద
- వాసంతి
- ఋష్యేంద్రమణి
- సూర్యకాంతం
- జయంతి
- ఛాయాదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం : కె.బి.నాగభూషణం
- మాటలు, పాటలు : సముద్రాల జూనియర్
- సంగీతం: అశ్వత్థామ
- నృత్యం: చిన్ని - సంపత్, కె.ఎస్.రెడ్డి
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కళ: ఎం.వెంకటేశ్వరరావు
- కూర్పు: ఎం.వి.రాజన్
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను సముద్రాల జూనియర్ రచించగా, అశ్వత్థామ స్వరపరిచాడు.[1]
క్ర.సం. | పాట | గాయినీ గాయకులు |
---|---|---|
1 | పోతోంది పోతోంది కాలం మారి పోతోంది | పిఠాపురం, ఎస్.జానకి, బి.వసంత బృందం |
2 | నరజాతినంతా ఒక తీరుగానే నలువ సృజియించాడే ఎందుకో ఈ తేడా | పి.లీల |
3 | జీవితమ్మే వింతా ప్రేమపథమ్మే గిలిగింతా | పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి |
4 | ఏ చోట నున్నా ఏ వేళ నైనా సుఖానందసీమ నీదే | పి.లీల |
5 | రావే రంగుల రాణీ ఈవే పసందగు బోణీ | కె.జమునారాణి, పిఠాపురం |
6 | చెలి నీ సొగసూ సమానమేదీ ఉపమానమే కనరాదే లేదే | పి.బి.శ్రీనివాస్ |
7 | ఎందుకలిగినావో ఏరా నా స్వామి ముందు చూపిన మురిపెమంతా ఎందుపోయెనురో | స్వర్ణలత, పిఠాపురం |
8 | మాటి మాటికి మది పలికేను తీయగా ఒకమాట | పి.లీల, పి.బి.శ్రీనివాస్ |
కథ
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ సముద్రాల జూ. (1965). చదువుకొన్న భార్య పాటలపుస్తకం. p. 12. Retrieved 3 June 2021.