చర్చ:ఛాయాదేవి (తెలుగు నటి)
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
[మార్చు]ఈ తెలుగు నటి ఛాయాదేవి, బెంగాళీ నటి ఒకరేననుకుంటాను. కానీ ఖచ్చితంగా తెలియదు --వైజాసత్య 13:48, 27 ఫిబ్రవరి 2009 (UTC)
- కాదేమో! ఇద్దరికే వేర్వేరు ఐ.ఎం.డీబీ పేజీలు కూడా ఉన్నాయి --వైజాసత్య 14:04, 27 ఫిబ్రవరి 2009 (UTC)
- ఇద్దరూ వేరువేరుగా ఉన్నారు.Rajasekhar1961 15:38, 27 ఫిబ్రవరి 2009 (UTC)
- ఛాయాదేవి అచ్చమైన తెలుగు నటి. ఇద్దరూ వేరువేరు నటీమణులు.--S I V A 17:38, 27 ఫిబ్రవరి 2009 (UTC)
చాయాదేవి గారి గురించిన అనేక వివరాలు ఈ ఇంటర్వ్యూ వీడియోలో ఉన్నాయి. ఓపిక ఉన్నవాళ్ళు చూసి చాయాదేవి వ్యాసాన్ని విస్తరించగలరు. https://www.youtube.com/watch?v=asqPtcNl8b8