Jump to content

శ్రీ తిరుపతమ్మ కథ

వికీపీడియా నుండి
శ్రీ తిరుపతమ్మ కథ
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్. నారాయణ
నిర్మాణం దోనేపూడి కృష్ణమూర్తి
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రమణారెడ్డి,
సూర్యకాంతం
సంగీతం పామర్తి,
బి. శంకర్
కళ కుదరవల్లి నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ గోకుల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

శ్రీ తిరుపతమ్మ కథ 1963, అక్టోబరు 4న విడుదలైన తెలుగు సినిమా. బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, సూర్యకాంతం తదితరులు నటించారు.[1]

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారకరామారావు - గోపయ్య
  • కృష్ణకుమారి - తిరుపతమ్మ
  • గుమ్మడి వెంకటేశ్వరరావు - మల్లయ్య
  • తిక్కవరపు వెంకటరమణారెడ్డి
  • వై.వి.రాజు
  • కైకాల సత్యనారాయణ
  • మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
  • సూర్యకాంతం - రంగమ్మ
  • రమాదేవి
  • జయలక్ష్మి
  • 'భీష్మ' సుజాత
  • వంగర
  • రామకోటి
  • ఎస్.ఆర్.వాలి
  • లక్ష్మయ్య చౌదరి
  • పంచాది
  • సత్యం
  • హనుమయ్య
  • స్వర్ణ
  • గీతాంజలి
  • సురభి బాలసరస్వతి
  • చదలవాడ కుటుంబరావు
  • పి.హేమలత - చంద్రమ్మ
  • రాజసులోచన - పద్మ

పాటలు

[మార్చు]
  1. ఆడాములే నాటకం ఓపిల్లా చేశాములే బూటకం - పిఠాపురం, జిక్కి, రచన:శివరామయ్య
  2. ఈ చిరునవ్వులలో పూచిన పువ్వులలో ఓ చెలియా - ఘంటసాల, సుశీల - రచన: డా॥ సినారె
  3. కౌగిలె కైలాసము నా స్వామి రావోయి నాకోసము - పి.లీల , రచన: దాశరథి
  4. చిలకరంగు చీరదాన నా చెంతచేరవే చిన్నదానా - పిఠాపురం, జిక్కి, రచన:శివరామయ్య
  5. తీయని విరాళికి నీచెలి నివాళిరా.. దాచుకున్నాను నీరూపే - సుశీల, రచన: నార్ల చిరంజీవి
  6. పూవై విరిసిన పున్నమి వేళా బిడియము నీకేలా - ఘంటసాల, సుశీల - రచన: డా॥ సినారె
  7. పూవై విరిసిన పున్నమి వేళా నాకనులందే చీకటిలేలా - పి.లీల - రచన: డా॥ సినారె
  8. పో పోరా మావయ్యా పోకిరి మావయ్యా ,ఓరచూపు చాలించరా - కె. రాణి, మాధవపెద్ది, రచన:శివరామయ్య
  9. శ్రీ వెంకటేశా దయాసాగరా శ్రీవెంకటేశా - పి.లీల, బొల్లిముంత శివరామయ్య.

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (13 October 1963). "శ్రీ తిరుపతమ్మ కథ చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 4 October 2017.[permanent dead link]

2. పూవై విరిసిన పున్నమి వేళ పాట లిరిక్స్ విశ్లేషణ తెలుగు పాత పాటల విశ్లేషణ Archived 2022-10-02 at the Wayback Machine బ్లాగు నుండి