పామర్తి వెంకటేశ్వరరావు
స్వరూపం
| పామర్తి వెంకటేశ్వరరావు | |
|---|---|
| జననం | పామర్తి వెంకటేశ్వరరావు |
| ఇతర పేర్లు | పామర్తి |
| క్రియాశీలక సంవత్సరాలు | 1949-1975 |
| ప్రసిద్ధి | తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు |
పామర్తి వెంకటేశ్వరరావు భారతీయ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఇతడు పామర్తి అనే పేరుతో చలామణి అయ్యి సుమారు 50 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించాడు. ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీతం సమకూర్చాడు.
సినిమాల జాబితా
[మార్చు]ఇతడు సంగీత దర్శకుడిగా, నేపథ్యగాయకుడిగా పనిచేసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా[1]:
నేపథ్య గాయకుడిగా
[మార్చు]| క్ర.సం. | విడుదల సంవత్సరం | సినిమా పేరు | పాట | సంగీత దర్శకుడు | సహ గాయకులు |
|---|---|---|---|---|---|
| 1 | 1949 | గుణసుందరి కథ | అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం | ఓగిరాల రామచంద్రరావు | రేలంగి |
| 2 | 1950 | అదృష్టదీపుడు | ఏమిటో ఈ జగతి దారితెన్ను లేని ఈ గతి | అద్దేపల్లి రామారావు | |
| 3 | 1952 | పెళ్ళి చేసి చూడు | ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి | ఘంటసాల | జి.వరలక్ష్మి, జిక్కి |
| 4 | 1961 | కత్తిపట్టిన రైతు | గాలానికి పడిందయా గిరగిరా | పామర్తి | ఘంటసాల, స్వర్ణలత |
| 5 | 1961 | విప్లవస్త్రీ | స్కందా మా పాలి దొరా కానుకలనూ పూని కొల్చేము | పామర్తి | |
| 6 | 1962 | శ్రీశైల మహాత్మ్యం | కైలాస గిరివాస సమయమిదే.. ధ్యానవేశా శరశరణైక | పామర్తి | |
| 7 | 1962 | శ్రీశైల మహాత్మ్యం | శాంతమూర్తి భద్ర ఈశ్వరేచ్చవే నీవు శాంతమూర్తివి | పామర్తి | |
| 8 | 1963 | కొడుకులు కోడళ్లు | ఓ భాయి ఓ భాయి .. కాలం అంతా లోపాల చేత | పామర్తి | మాధవపెద్ది, చక్రవర్తి బృందం |
సంగీత దర్శకుడిగా
[మార్చు]| క్ర.సం. | విడుదల సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | గాయనీగాయకులు | ఇతర వివరాలు |
|---|---|---|---|---|---|
| 1 | 1957 | తలవంచని వీరుడు | పి.పుల్లయ్య | ఘంటసాల, పి.లీల, జిక్కి, ఎం.ఎల్.వసంతకుమారి | జి.రామనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 2 | 1959 | గాంధారి గర్వభంగం | రాజా ఠాగూర్ | ఘంటసాల, రావు బాలసరస్వతీ దేవి | సుధీర్ ఫడ్కేతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 3 | 1959 | సతీ తులసి | వి.మధుసూదనరావు | ఘంటసాల, ఎస్.వరలక్ష్మి, మాధవపెద్ది, ఆర్.సరోజిని, పి.లీల, రాణి, వైదేహి, పి.సుశీల, మల్లిక్, ఎమ్మెస్ రామారావు | |
| 4 | 1959 | స్త్రీ శపథం | టి.ఆర్.రఘునాథ్ | ఘంటసాల, పి.లీల, జిక్కి, పి.సుశీల, మాధవపెద్ది, లక్ష్మి | |
| 5 | 1960 | కార్మిక విజయం | ఎం.ఎ.తిరుముగం | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, పిఠాపురం, అప్పారావు | |
| 6 | 1960 | దేసింగురాజు కథ | టి.ఆర్.రఘునాథ్ | ఘంటసాల, పి.లీల, ఎం.ఎల్.వసంతకుమారి, మాధవపెద్ది | |
| 7 | 1960 | వీరజగ్గడు | చంద్రకాంత్ | పి.సుశీల, ఎ.పి.కోమల, ఎ.ఎం.రాజా, జిక్కి | |
| 8 | 1961 | కత్తిపట్టిన రైతు | ఎ.ఎస్.ఎ.స్వామి | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, పామర్తి, స్వర్ణలత | |
| 9 | 1961 | పాపాల భైరవుడు | జి.ఆర్.నాథన్ | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, కె.అప్పారావు, పి.సుశీల, పి.లీల, రాణి, వైదేహి, స్వర్ణలత, రామం | |
| 10 | 1961 | మదన మంజరి | జసూభాయి త్రివేది | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, కె.అప్పారావు,రాణి, పి.సుశీల, జిక్కి | సర్దార్ మల్లిక్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 11 | 1961 | విప్లవస్త్రీ | ఎం.ఎ.తిరుముగం | మాధవపెద్ది, స్వర్ణలత, ఘంటసాల, పి.సుశీల, వైదేహి, శీర్గాళి గోవిందరాజన్, పామర్తి | |
| 12 | 1961 | వీర సామ్రాజ్యం | డి.యోగానంద్ | ||
| 13 | 1962 | దశావతారములు | బి.ఎస్.రంగా | ఘంటసాల, పి.లీల, ఎస్.జానకి, కె.అప్పారావు, పి.బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి | |
| 14 | 1962 | విచిత్ర వీరుడు | బి.ఆర్.పంతులు | టి.జి.లింగప్పతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. | |
| 15 | 1962 | వీరపుత్రుడు | ఎం.ఎ.తిరుముగం | ఘంటసాల, సుశీల, మాధవపెద్ది | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 16 | 1962 | శ్రీశైల మహాత్మ్యం | అరూర్ పట్టాభి | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె.అప్పారావు, కె.రాణి, పామర్తి | |
| 17 | 1962 | స్త్రీ జీవితం | ఆర్.ఎస్.మణి | ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె.అప్పారావు, కె.రాణి, జిక్కి | టి.చలపతిరావుతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 18 | 1963 | కొడుకులు కోడళ్లు | ఎ. భీమ్‌సింగ్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, కె.చక్రవర్తి, పామర్తి | |
| 19 | 1963 | నరాంతకుడు | టి.ఆర్.రామన్న | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, కె.రాణి, కె.జమునారాణి, స్వర్ణలత, సునంద | |
| 20 | 1963 | మహాభారతము | రామచంద్ర ఠాకూర్ | పి.లీల, కె.అప్పారావు, ఘంటసాల, మాధవపెద్ది, హైమావతి | |
| 21 | 1963 | శ్రీ తిరుపతమ్మ కథ | బి.ఎస్. నారాయణ | ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం, పి.లీల, మాధవపెద్ది, జిక్కి | బి.శంకర్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 22 | 1964 | కలియుగ భీముడు | మహ్మద్ హుస్సేన్ | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, పి.లీల | |
| 23 | 1964 | దొంగను పట్టిన దొర | ఎం. ఏ. తిరుముగం | ఘంటసాల, సుశీల | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 24 | 1964 | బభ్రువాహన | సముద్రాల రాఘవాచార్య | - ఘంటసాల, మాధవపెద్ది, మల్లికార్జునరావు, పి.లీల, పి.సుశీల | |
| 25 | 1965 | ఉక్కు మనిషి | శ్రీరామ్ | ||
| 26 | 1965 | మారని మనసులు | సి.వి.శ్రీధర్ | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె. రామమూర్తిలతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 27 | 1965 | ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు | డి.యోగానంద్ | ఘంటసాల, పి.సుశీల | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 28 | 1965 | సింగపూర్ సిఐడి | దాదా మిరాసి | ఘంటసాల, పి.సుశీల | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె. రామమూర్తిలతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 29 | 1966 | ఎవరాస్త్రీ? | కె.శంకర్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్, పి.లీల | |
| 30 | 1966 | కత్తిపోటు | వై.ఆర్.స్వామి | పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్ | |
| 31 | 1966 | దైవ శాసనం | ఎ.పి.నాగరాజన్ | ||
| 32 | 1966 | సర్వర్ సుందరం | కృష్ణన్ - పంజు | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి | ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె. రామమూర్తిలతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 33 | 1967 | నువ్వే | టి.ఆర్.రామన్న | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం | ఎం.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 34 | 1967 | పెళ్ళంటే భయం | కె.శంకర్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, టి.ఎం.సౌందరరాజన్, శిర్కాళి గోవిందరాజన్ | |
| 35 | 1967 | హంతకుని హత్య | జె.పి.చంద్రబాబు | ఎం.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. | |
| 36 | 1968 | దోపిడీ దొంగలు | ఎం.ఎ.తిరుముగం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
| 37 | 1968 | ముద్దు పాప | కె.ఎస్.గోపాలకృష్ణ | పి.సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, విజయదుర్గ, ఎస్.ఉమ, ఘంటసాల, టి.ఎం. సౌందర్‌రాజన్, బి. గోపాలం, పి. లీల | |
| 38 | 1969 | కొండవీటి సింహం | కె.శంకర్ | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి | కె.వి.మహదేవన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 39 | 1969 | డ్రైవర్ మోహన్ | పి.నీలకంఠన్ | ||
| 40 | 1969 | రాజ్యకాంక్ష | జి.విశ్వనాథ్ | ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.లీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎ.పి.కోమల | వేదాతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 41 | 1971 | గూఢచారి 003 | సి.పి.జంబులింగం | ఎస్.డి.బాబూరావుతో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. | |
| 42 | 1971 | మేమే మొనగాళ్లం | సి.పి.జంబులింగం | ||
| 43 | 1971 | సికింద్రాబాద్ సి.ఐ.డి. | పి.ఎ.థామస్ | ||
| 44 | 1972 | ప్రాణ స్నేహితుడు | ఎం.ఎ.తిరుముగం | ||
| 45 | 1973 | పూల మాల | పి.వసంతకుమార్ రెడ్డి | ఘంటసాల,సుశీల | |
| 46 | 1973 | లోకం మారాలి | కె. బాలచందర్ | ఘంటసాల, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఎం.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
| 47 | 1975 | అమ్మ | ఎమ్. ఎస్. ఎన్. మూర్తి | ఘంటసాల, పి.సుశీల,ఎస్.జానకి,వి.రామకృష్ణ,పి.లీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సుసర్ల దక్షిణామూర్తితో కలిసి సంగీత దర్శకత్వం వహించాడు. |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Pamarthy". ఇండియన్ సినిమా. Retrieved 6 January 2024.