అమ్మ (1975 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమ్మ (1975 సినిమా)
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్
భాష తెలుగు

అమ్మ 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.ఎన్.మూర్తి దర్శకత్వం వహించగా, సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి సంగీతాన్నందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

 1. అందాల లీలలో ఆనందంబౌ - ఘంటసాల - రచన: పి. రాయకులపతి
 2. ఆడుతు పాడుతు నీ కధ - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
 3. ఐంద్రీ మహావిద్య యను పేర - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
 4. అంతా రామమయం - అవధూతేంద్ర సరస్వతీ స్వామీజి - రచన: భక్త రామదాసు
 5. అల్లదే హైమాలయం అది చల్లని నీ దేవాలయం - ఎస్. జానకి - రచన: నదీరా
 6. అయిభుది నందిని భూసుర నందిని - ఎస్. జానకి - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
 7. అన్నదాతా సుఖీభవ అనసూయమాతా సుఖీభవ - పి.సుశీల  - రచన: నదీరా
 8. ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే - ఎస్.పి. బాలు - రచన: నదీరా
 9. ఎంత దూరమమ్మా యీ పయనం - వి. రామకృష్ణ - రచన: మన్నవ బుచ్చిరాజుశర్మ
 10. ఏమి వర్ణింతువోయి నీవు - ఘంటసాల - రచన: పి. రాయకులపతి
 11. కనుగొంటినా లేక కలగంటినా - ఎస్. జానకి - రచన: నదీరా
 12. జిల్లెల్లమూడిలో స్త్రీరూప ధారణియై దిగివచ్చి - ఎస్. జానకి - రచన: శంకరశ్రీ
 13. దీపావళీ దివ్య దీపావళీ ఇది మాపాలి ఆనంద - పి.సుశీల - రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య
 14. పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవ దర్శనం - పి.లీల - రచన:పన్నాల రాధాకృష్ణశర్మ
 15. మేలుకొలుపు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
 16. యయా శక్త్వా బ్రహ్మా (శ్లోకం) - ఘంటసాల - రచన: శంకరశ్రీ

మూలాలు[మార్చు]

 1. "Amma (1975)". Indiancine.ma. Retrieved 2020-08-10.
 2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-21). "అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975". అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975. Retrieved 2020-08-10.