కత్తిపట్టిన రైతు
స్వరూపం
కత్తి పట్టిన రైతు 1961 మే 26 విడుదలైన డబ్బింగ్ తెలుగు చిత్రం .జూపిటర్ వారి ఈ చిత్రంలో ఎం.జి రామచంద్రన్ , పద్మిని,రాజసులోచన , నంబియార్, నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎ.ఎస్.ఎ.స్వామి.సంగీతం పామర్తి అందించారు.
| కత్తి పట్టిన రైతు (1961 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ.ఎస్.ఎ.స్వామి |
|---|---|
| తారాగణం | ఎం.జి. రామచంద్రన్, పద్మిని, నంబియార్ , తంగవేలు , రాజసులోచన |
| సంగీతం | పామర్తి |
| గీతరచన | శ్రీశ్రీ |
| నిర్మాణ సంస్థ | మద్రాస్ సినిలాబ్ |
| భాష | తెలుగు |
నటి నటులు
[మార్చు]ఎం.జి. రామచంద్రన్,
పద్మిని,
నంబియార్ , తంగవేలు
, రాజసులోచన
- ఆర్.ముత్తురామన్
- ఎం.ఎన్.నంబియార్
- ఆర్.నాగేంద్రరావు
- ఎస్.ఎ.అశోకన్
- టి ఎ.మధురం
- ఎం.సరోజ .
ఇతర వివరాలు
[మార్చు]- దర్శకడు: ఎ.ఎస్.ఎ.స్వామి
* సంగీత దర్శకడు: పామర్తి
* నిర్మాణ సంస్థ : మద్రాస్ సినిలాబ్ - మాటలు: శ్రీరంగం శ్రీనివాసరావు
- పాటలు:శ్రీరంగం శ్రీనివాసరావు
- నేపథ్య గాయకులు: పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు,స్వర్ణలత, అప్పారావు, మాధవపెద్ది సత్యం
- నిర్మాణ సంస్థ: జుపిటర్
- విడుదల:26:05:1961.
పాటలు
[మార్చు]- ఉజ్వలమైన భామా మగడూ - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- గాలానికి పడిందయా గిరగిరా - ఘంటసాల, పామర్తి, స్వర్ణలత - రచన: శ్రీశ్రీ
- చిన్నప్పటి నీ చిట్టి మనసే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- తళాంతకిట తళాంతకిట తలచి నవ్వేరు - పి.సుశీల బృందం, రచన: శ్రీ శ్రీ
- తారా వారిటు రారా నయనా నవమణియే కనలేరా - పి.సుశీల, రచన: శ్రీ శ్రీ
- తీరని కష్టాలన్నీ తీర్చి వెయ్యవయ్యా గోవిందం - మాధవపెద్ది రచన: శ్రీ శ్రీ
- నందనవనమందో రాణి - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- హరి హరి నారాయణా - ఘంటసాల, అప్పారావు - రచన: శ్రీశ్రీ
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)