సతీ తులసి (1959 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సతీ తులసి
(1959 తెలుగు సినిమా)
Sati tulasi 1959 film.jpg
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం చదలవాడ కుటుంబరావు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి,
కృష్ణకుమారి,
మిక్కిలినేని,
పద్మనాభం,
ఎ.వి. సుబ్బారావు
సంగీతం పామర్తి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సుజనా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


పాటలు[మార్చు]

  1. అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి శాసింపజాలెడు చక్రవర్తి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
  2. దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ తగనా - ఎస్. వరలక్ష్మి
  3. యద్దేవాసుర పూజితం మునిగణైసోమా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  4. యే మహత్తర శక్తిని పొంది సావిత్రి యముగెల్చి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
  5. వందేశంభుముమాపతిం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  6. హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజా - ఘంటసాల,వైదేహి బృందం - రచన: తాండ్ర

మూలాలు[మార్చు]