తాండ్ర సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాండ్ర సుబ్రహ్మణ్యం నాటక రచయిత మరియు సినిమా రచయిత.

రచనలు[మార్చు]

 1. పతితపావన (సాంఘిక నాటకం)
 2. కృష్ణగారడి[1] (పౌరాణిక నాటకం)
 3. జెండాపై కపిరాజు (నాటకం)
 4. సతీసులోచన (నాటకం)
 5. శ్రీరామాంజనేయ యుద్ధం (నాటకం)
 6. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (నాటకం)
 7. మహిషాసురమర్ధని (నాటకం)
 8. భీమార్జున గర్వభంగం
 9. శకుంతల

సినిమాలు[మార్చు]

 1. భీమాంజనేయ యుద్ధం
 2. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
 3. పార్వతి విజయం
 4. నాగార్జున
 5. సతీ తులసి
 6. మహారథి కర్ణ

మూలాలు[మార్చు]